iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలని మించిన క్రేజ్ ఉంది!

  • Published Apr 26, 2024 | 4:24 PM Updated Updated Apr 26, 2024 | 4:24 PM

పై ఫోటోలో దేవకన్యల తెల్లని చీరలో దగ దగ మెరిసిపోతున్న ఈ అందాల తార.. తెలుగు  చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. అలాగే ఆకర్షించే అందం, అభినయంతో తెలుగు అడియాన్స్ ను కట్టిపడేసింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో దేవకన్యల తెల్లని చీరలో దగ దగ మెరిసిపోతున్న ఈ అందాల తార.. తెలుగు  చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. అలాగే ఆకర్షించే అందం, అభినయంతో తెలుగు అడియాన్స్ ను కట్టిపడేసింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 26, 2024 | 4:24 PMUpdated Apr 26, 2024 | 4:24 PM
ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోలని మించిన క్రేజ్ ఉంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవే ఉండదు. ఈ క్రమంలోనే ఎంతోమంది తారలు వివిధ ఇండస్ట్రీల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. పైగా ఇక్కడ ప్రేక్షకులు కూడా తమ అభిమాన తారలకు అదరించి గుండెల్లో గుడి కట్టుకుంటారు అని చెప్పడంలో సందేహమే లేదు. అలా ఎంతోమంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమపై అడుగుపెడతారు. ఇక ఈ క్రమంలోనే కొందరు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. మరి అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ఈ ముద్దుుగుమ్మ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మాడు పేరు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది. అంతేకాకుండా.. టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో దేవకన్యలా మెరిసిపోతున్నా ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో దేవకన్యల తెల్లని చీరలో దగ దగ మెరిసిపోతున్న ఈ అందాల తార.. తెలుగు  చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. అలాగే ఆకర్షించే అందం, అభినయంతో తెలుగు అడియాన్స్ ను కట్టిపడేసింది. అయితే మొదటిగా ఈ అమ్మాడు బుల్లితెరపై సీరియల్ ద్వారా  తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అలా నటిగా సినీ కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలగు ప్రేక్షకుల  హృదాయాలను కొల్లగొట్టింది.  ఇంతకీ  ఈ అందాల భామ ఎవరో గుర్తుపట్టే ఉంటారు..  ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈమె నిన్న జరిగిన హీరామండి ప్రీమియర్ షో ఈవెంట్లో  పాల్గొన్నది. ఇక ఆ ఈవెంట్ లో మృణాల్ తెల్ల చీర ధరించి దేవకన్యలా మెరిసిపోయింది. అలాగే  అందర్నీ దృష్టిని తనవైపు తిప్పుకొనేలా ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. మృణాల్ తెలుగులో దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో అందరీ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. పైగా . తొలి చిత్రానికే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరనస ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే హనురాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటించనున్న ప్రేమకథలో మృణాల్ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మృణాల్ లేటెస్ట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet