నిన్న నాన్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రపంచంలోకి వచ్చిన వేళా విశేషమేమో కానీ ఇవాళ రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగిపోయాడు. ఇప్పటిదాకా చరణ్ కు ఫేస్ బుక్ పేజి మాత్రమే ఉంది. తన నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు దాని మీదే ఆధారపడాల్సి వచ్చేది. కాని అధిక శాతం వాడుతున్న ట్విట్టర్ లోకి రమ్మని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా చరణ్ రెస్పాండ్ కాకుండా వచ్చాడు. గతంలో ఉండేది కాని […]
యువరత్న నందమూరి బాలకృష్ణ.. రాజకీయంగా, సినిమాల పరంగా ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలోనూ బాలయ్యను ట్రోల్ చేసేవాళ్లు ఎంతమంది ఉంటే ఆయనను సపోర్ట్ చేసేవాళ్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పటివరకూ ఈ అగ్రనటుడు కమ్ శాసనసభ్యుడు నోరు మెదపలేదు. కరోనాపై ముందు జాగ్రత్త సూచనలు చేస్తూ హీరో, హీరోయిన్లంతా తమవంతుగా ప్రచారం చేస్తున్నారు. మొదట రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సంయుక్తంగా వీడియో రిలీజ్ చేసి […]
అదేంటి జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమా కు చిరంజీవి కొత్త మూవీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా. విషయం వేరే ఉంది లేండి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ బ్రేక్ పడిన ఆచార్య అంతా సద్దుమణిగితే వచ్చే నెల మొదటివారం నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో సింహాద్రి ఇంటర్వెల్ బ్యాంగ్ తరహాలో భారీ యాక్షన్ ట్రాక్ ఒకటి కొరటాల శివ ప్లాన్ చేశాడట. అందులో పుష్కరాల బ్యాక్ డ్రాప్ లో […]
ఏడాదిన్నర పైగా నిర్మాణంలో ఉన్నా ఇప్పటిదాకా ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ ఇద్దరు హీరోల కంబైన్డ్ వీడియో కానీ రిలీజ్ చేయకుండా ఊరిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఎట్టకేలకు కోవిడ్ 19 వైరస్ ఆ పని చేయించింది. కాకపోతే సదుద్దేశంతో చేసింది కాబట్టి అభిమానులు దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న వేళ ఆ వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ […]
రాజకీయాల్లో అపర చాణక్యుడు అని చంద్రబాబు నాయుడుకి ఒక పేరుంది. ఆయన ఏది చేసినా, ప్రత్యేకించి రాజకీయాల్లో, చాలా లెక్కలు వేస్తారని, ఎత్తులు, పై ఎత్తులు వేస్తారని, ప్రత్యర్థిని చిత్తు చేస్తారని 1995 నుండి ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఒక భారీ స్టేచర్ ను ఆయనకు కట్టబెట్టింది.ఒకటి మాత్రం నిజం. ఆయన రాజకీయాలు తన తరం ఇతరనేతల రాజకీయాలకంటే భిన్నంగా ఉంటాయి. ఆ రాజకీయాలు పార్టీలో తన స్థానం మరింత పదిలపర్చుకునే దిశగా ఉంటాయి. ఒకప్పుడు […]
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ కొత్త పోకడకు శ్రీకారం చుట్టిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ఎంత సంచలనం రేపిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికి బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటిది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నడిపించగా రెండోది న్యాచురల్ స్టార్ నాని ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. దానికి తోడు లేనిపోని వివాదాలు సోషల్ మీడియా రూపంలో చుట్టముట్టడంతో నాని ఇంకోసారి దాని జోలికి వెళ్లకూడదని గట్టిగా డిసైడ్ […]
టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకో జూలైలోపు పూర్తి కానుంది. ఆపై నాలుగైదు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకున్న జక్కన్న ఈసారి బాహుబలి రికార్డులను తనే బద్దలు కొట్టాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ “రామ రావణ రాజ్యం”గా ఫిక్సయ్యిందని ఓ మీడియాలో వస్తున్న వార్తలు […]
బాహుబలి కోసం నాలుగేళ్లు సాహో కోసం రెండేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ తో ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందాకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు ఎవరో కూడా చెప్పేశారు. మహానటితో తన సత్తాను చాటిన నాగ అశ్విన్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హీరొయిన్ […]
విడుదలకు ఇంకా ఏడాదికి ఉండగానే ఆర్ఆర్ఆర్ సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా రికార్డులు నమోదు చేస్తున్న రాజమౌళి మల్టీ స్టారర్ గురించి అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. వచ్చే సంక్రాంతికి ఇంకో సినిమా పోటీకి దింపాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక జూన్ నుంచి ప్రమోషన్ మొదలయ్యాక ఇది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నిర్మాతలు సైతం దీని తాలూకు అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్వంత బ్యానర్ లో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్న చిరు 152లో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా తన సినిమా హీరో సెట్స్ లో ఉండగా ఇంకొకరికి అప్పజెప్పేందుకు ససేమిరా ఇష్టపడని జక్కన్న ఫైనల్ గా చరణ్ కు ఆకుపచ్చ జెండా ఊపినట్టు తెలిసింది. ప్రస్తుతానికి చరణ్ పాత్రకు సంబంధించి […]