అంత అన్నాడు ఇంత అన్నాడే దిల్ రాజు.. చివరికి తానే దెబ్బ తిన్నాడే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు అంటే దిల్ రాజు అని చెప్పొచ్చు. తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన వారీసు అనే చిత్రాన్ని నిర్మించాడు. తమిళ్ తో పాటు వారసుడు పేరుతో తెలుగులో కూడా మొదట జనవరి 11నే విడుదల చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గ […]
తెలుగు సినిమాలైన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కంటే డబ్బింగ్ మూవీ వారసుడికే పెద్ద రిలీజ్ వచ్చేలా చేస్తున్నారన్న విమర్శలకు దిల్ రాజు ఎట్టకేలకు సమాధానమిచ్చారు. ఒక న్యూస్ ఛానల్ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అగ్ర నిర్మాత తనవైపు వేలెత్తి చూపిస్తున్న వాళ్లకు గట్టి సమాధానమే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన వెర్షన్ ప్రకారం వారసుడు సంక్రాంతి రిలీజ్ ని ముందు కన్ఫర్మ్ చేసుకుంది. తర్వాత చిరంజీవి డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లో ప్లాన్ […]
మాములుగా ఒక భాషలో సెన్సేషనల్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేసేందుకు మన నిర్మాతలు పోటీ పడటం సహజం. ఇక్కడా అదే ఫలితం దక్కుతుందన్న గ్యారెంటీతో పెద్ద మొత్తానికే హక్కులు కొంటూ ఉంటారు. కొన్ని ఒరిజినల్ ని మించి ఆడతాయి కొన్ని అంచనాలను అందుకోలేక తుస్సుమంటాయి. ఎంచుకునే టైంలోనే ఇది ఏ వెర్షన్ లో బెటరో ఆలోచించుకుంటే మంచి ఫలితాలు అందుకోవచ్చు. తమిళ నాట్టమై కంటే పెదరాయుడు బాగుంటుంది. మలయాళం హిట్లర్ కన్నా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ […]
లైగర్ డిజాస్టర్ ఫలితం విజయ్ దేవరకొండని బాగా నిరాశపరిచింది. మూడేళ్ళ కష్టానికి కనీస ప్రతిఫలం దక్కకపోవడం పట్ల అభిమానులు సైతం బాగా ఫీలయ్యారు. టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం. దెబ్బకు పూరి జగన్నాధ్ తో ఇంకా భారీ బడ్జెట్ తో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న జనగణమనని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా హోల్డ్ లో పెట్టేశారని […]
విడుదల టైంలో కార్తికేయ 2కి సరిపడా థియేటర్లు రాకపోవడంలో దిల్ రాజు ప్రమేయం ఉందన్నట్టుగా కొంత మీడియా వర్గం ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిఖిల్ కొన్ని ఇంటర్వ్యూలలో తననే పదే పదే వాయిదా వేసుకోమని ఒత్తిడి చేశారని గతంలో చెప్పాడు. అది దిల్ రాజుకే అన్వయించేసి కథనాలు వడ్డించేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏకంగా చిత్ర విచిత్ర కథనాలు వండేసి వీడియోలు చేసుకుంది. ఇదంతా వైరల్ కావడంతో వీటికి చెక్ […]
సినిమా తీయడం ఒక ఎత్తయితే అంతకన్నా పెద్ద సవాల్ దాన్ని అనుకున్న టైంలో విడుదల చేయడం. ఇప్పటికీ ఎందరో చిన్న నిర్మాతలు తమ చిత్రాలను బయటికి తేలేక, కొద్దిపాటి బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయలేక మగ్గిపోతున్న వాళ్ళు వందల్లో ఉంటారు. సరే పరిశ్రమకు కొత్తగా వచ్చిన వాళ్లయితే అనుభవం లేకపోవడమో ఎవరి చేతిలో అయినా మోసపోవడమో సహజం. కానీ నిఖిల్ లాంటి కుర్ర హీరో బొమ్మకు సైతం ఇబ్బందులు తప్పడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం […]
నిన్నటి నుంచి మొదలైన టాలీవుడ్ షూటింగుల బందులో కొందరు నిర్మాతల అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ వారసుడు వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అడిగితే ఇది తమిళ సినిమా కాబట్టి మన నిబంధనలు దానికి వర్తించవనేది యూనిట్ చెబుతున్నలాజిక్. సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషిస్తున్న మైకేల్ కూడా ఇదే దారి పట్టింది. విజయ్ సేతుపతి ఉన్నాడన్న సాకు చూపించి తమకూ నో రూల్ అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ […]
ఓటీటీ పోటీ నుంచి బైటపడేందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లో విడుదలైన భారీ సినిమాలను పదివారల తర్వాతే, ఓటీటీకి ఇవ్వాలన్నది తేల్చేసింది. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడానికి ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను నిలిపివేయాలన్నది నిర్మాతల మండలి నిర్ణయం. అందుకే తెలుగు ఫిల్మ్ చాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగ్గా, తుది నిర్ణయాన్ని మాత్రం కమిటీకి అప్పగించారు. అంతలోనే సీన్ మారింది. నిర్మాతల మండలే కీలక నిర్ణయాలను ప్రకటించింది. […]
తనకు పర్సనల్ గా ఎంతో కనెక్ట్ అయిన గొప్ప కథగా దిల్ రాజు వర్ణించిన థాంక్ యు మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆయన కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఏదో యావరేజ్ అనిపించుకున్నా సక్సెస్ మీట్ లంటూ ఏదో హడావిడి చేసేవాళ్ళు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. మొదటి వారం గడవకుండానే డెఫిషిట్ లోకి వెళ్లిపోవడంతో సెకండ్ వీక్ నుంచి థియేటర్లను హోల్డ్ చేస్తే నష్టం ఇంకా పెరుగుతుంది తప్ప ఎలాంటి […]
ఇప్పట్లో నైజామ్ టికెట్ రేట్ల వ్యవహారం తేలేలా లేదు. థాంక్ యు సినిమాకు సంబంధించిన ధరలు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. మొన్నో ఈవెంట్ లో ఈ మూవీకి తక్కువ ప్రెస్ పెడుతున్నామని, సింగల్ స్క్రీన్ కు వంద, మల్టీ ప్లెక్సులకు నూటా యాభై ప్లస్ జిఎస్టి ఉంటుందని దిల్ రాజు స్పష్టంగా చెప్పారు. తీరా ఇవాళ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కొన్ని క్రాస్ రోడ్స్, కూకట్ పల్లి థియేటర్లలో 175 రూపాయలు కనిపించగా అధిక శాతం […]