iDreamPost
android-app
ios-app

మరో చరిత్ర హీరోయిన్ గుర్తుందా..? వామ్మో అప్పటి కన్నా ఇప్పుడే

  • Published Aug 23, 2024 | 5:22 PM Updated Updated Aug 23, 2024 | 5:22 PM

లెజండరీ డైరెక్టర్ బాలచందర్ 1978లో తెరకెక్కిన ఈ విషాద ప్రేమగాథ మరో చరిత్ర. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీని సుమారు 22 ఏళ్ల తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో రీమేక్ చేశారు. వరుణ్ సందేశ్ హీరో. ఇందులో నటించిన హీరోయిన్ గుర్తుందా..?

లెజండరీ డైరెక్టర్ బాలచందర్ 1978లో తెరకెక్కిన ఈ విషాద ప్రేమగాథ మరో చరిత్ర. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీని సుమారు 22 ఏళ్ల తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో రీమేక్ చేశారు. వరుణ్ సందేశ్ హీరో. ఇందులో నటించిన హీరోయిన్ గుర్తుందా..?

  • Published Aug 23, 2024 | 5:22 PMUpdated Aug 23, 2024 | 5:22 PM
మరో చరిత్ర హీరోయిన్ గుర్తుందా..? వామ్మో అప్పటి కన్నా ఇప్పుడే

క్లాసిక్ చిత్రాల రీమేక్ జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని నిరూపించాయి కొన్ని సినిమాలు. వాటిల్లో ఒకటి దిగ్గజ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన చిత్రం మరో చరిత్ర. 1978లో తెరకెక్కిన ఈ విషాద ప్రేమ కథగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందంటే.. డబ్ చేయకుండానే తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తే మూవీ లవర్స్ బ్రహ్మరథం పట్టారు. అక్కడ థియేటర్లలో ఎక్కువ కాలం నడిచిన చిత్రంగా రికార్డు సృష్టించింది. హిందీలో రీమేడ్ చేస్తే అక్కడ కూడా బాక్సాఫీసును షేక్ చేసేసింది. మరో చరిత్ర అనగానే కమల్ హాసన్, సరిత కన్నా.. వారి క్యారెక్టర్స్ బాలు, స్వప్నాలే గుర్తుకు వస్తారు. భలే భలే మొగాడివోయ్.. సాంగ్ సూపర్ డూపర్ హిట్. అయితే ఈ క్లాసిక్ మూవీని రీమేక్ చేసే బాధ్యతను తీసుకున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.

2010లో విడుదలైన ఈ మూవీ నెగిటివిటీని మూటగట్టుకుంది. తొలి షో నుండే ప్రతికూల స్పందన వచ్చింది. దెబ్బకు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కమల్ హాసన్, సరిత పాత్రలను వరుణ్ సందేశ్, కొత్తమ్మాయి అనితా గ్యాలర్ చేశారు. ఈ మూవీ ఆడకపోవడానికి హీరోయిన్ బాగోలేదన్న విమర్శలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే యుఎస్‌లో స్థిరపడ్డ అమెరికన్ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆమెకు విపరీతమైన నెగిటివిటీ రావడంతో ఆ తర్వాత అనితా మరెక్కడా కనిపించలేదు. మరీ ఈ బ్యూటీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.? ఎక్కడ, ఎలా ఉందంటే.? ప్రస్తుతం ఆమె నటిగా కొనసాగుతుంది. అయితే బిగ్ స్క్రీన్ పై కాదు స్మాల్ స్క్రీన్ పై.

maro charitra heroine pic talk

మోడల్ నుండి నటిగా మారిన అనితా.. ప్రస్తుతం అమెరికన్ టెలివిజన్లలో హోస్టుగా వ్యవహరిస్తుంది. అమెరికాలోనే నివసిస్తున్న మరో చరిత్ర భామ.. రెండు సంవత్సరాల క్రితం జోషువా మాలేక్‌ను వివాహం చేసుకుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన షోకు సంబంధించిన వివరాలు, ట్రిప్స్, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంది. మరో చరిత్ర మూవీలో పొడువాటి జుట్టుతో ఇండియన్ గర్ల్‌ను తలపించిన అనితా.. ఇప్పుడు మోడ్రన్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవల 35 ప్లస్ లోకి అడుగుపెట్టిన ఈ లాస్ ఏంజెల్స్ సోయగం.. అప్పటి కన్నా ఇప్పుడే అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తే.. హిట్ కావడం పక్కా. రావాలని మనమూ ఆశిద్దాం… ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Anita Michelle Galler (@anitagaller)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss