iDreamPost
android-app
ios-app

ఈసారి సంక్రాంతికి సిద్దమైన వెంకటేశ్-అనిల్ రావిపూడి! షూట్ స్టార్ట్!

  • Published Jul 11, 2024 | 1:16 PM Updated Updated Jul 11, 2024 | 1:16 PM

Venkatesh-Anil Ravipudi: వెంకటేశ్-అనిల్ రావిపూడి కలయికలో ఎఫ్2, ఎఫ్3 వచ్చి.. ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాడానికి సిద్ధమైయ్యారు వీరిద్దరు.

Venkatesh-Anil Ravipudi: వెంకటేశ్-అనిల్ రావిపూడి కలయికలో ఎఫ్2, ఎఫ్3 వచ్చి.. ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాడానికి సిద్ధమైయ్యారు వీరిద్దరు.

  • Published Jul 11, 2024 | 1:16 PMUpdated Jul 11, 2024 | 1:16 PM
ఈసారి సంక్రాంతికి సిద్దమైన వెంకటేశ్-అనిల్ రావిపూడి! షూట్ స్టార్ట్!

టాలీవుడ్ లో కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుందని చెప్పక్కర్లేదు. ఆ కాంబో సెట్ అయితే చాలు.. సినిమా ఎప్పుడు వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్లలో ఒకటి వెంకటేశ్-అనిల్ రావిపూడి. వీరిద్దరి కలయికలో ఎఫ్2, ఎఫ్3 వచ్చి.. ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాడానికి సిద్ధమైయ్యారు. శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు-శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను దిల్ రాజు పంచుకున్నారు.

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అందరూ ఎఫ్4గా భావించారు. కానీ ఇది కామెడీ సినిమా కాదని, పూర్తి యాక్షన్ మూవీ అని స్పష్టం చేశాడు డైరెక్టర్ అనిల్. ఇక ఈ మూవీలో వెంకటేశ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. భార్య ఐశ్వర్య, మాజీ లవర్ గా మీనాక్షి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తాజాగా షూటింగ్ ను స్టార్ట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రొడ్యూసర్ దిల్ రాజు పంచుకున్నారు. మీనాక్షి చౌదరిపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

కాగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో వస్తున్న 58వ చిత్రాంగా తెరకెక్కుతున్న ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో సంక్రాంతి రేసు రసవత్తరంగా మారింది. ఇందులో వెంకీ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వెంకీ-అనిల్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి.. 2025 సంక్రాంతి బరిలో నిలవాలని మేకర్స్ భావిస్తున్నారు. వెంకీతో ఈసారి అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio