iDreamPost
android-app
ios-app

YCPకి మద్దతిచ్చిన దిల్ రాజు.. బాలినేని గెలిపించండి అంటూ ప్రచారం.. వీడియో వైరల్

  • Published Apr 25, 2024 | 8:42 AM Updated Updated Apr 25, 2024 | 8:42 AM

Dil Raju: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. వైసీపీకి మద్దతిచ్చే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి దిల్‌ రాజు కూడా చేరారు. ఆ వివరాలు..

Dil Raju: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. వైసీపీకి మద్దతిచ్చే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి దిల్‌ రాజు కూడా చేరారు. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 8:42 AMUpdated Apr 25, 2024 | 8:42 AM
YCPకి మద్దతిచ్చిన దిల్ రాజు.. బాలినేని గెలిపించండి అంటూ ప్రచారం.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మే 13 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌లో ఫలితాలు వెలువడతాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార, విపక్ష పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని ఓడించడం కోసం ఏపీలోని విపక్ష పార్టీలన్ని కలిసి కూటమిగా ఏర్పడి.. జగన్‌ను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ విపక్ష కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జనాలు మాత్రం వారిని నమ్మడం లేదు. మద్దతివ్వడం లేదు. తమ నమ్మకం జగనే అని.. ఆయనతో వారి అడుగు అని చెబుతున్నారు. ఇక అధికార వైసీపీకి ప్రజల మద్దతుతో పాటు సినీ ప్రముఖుల సపోర్ట్‌ కూడా భారీగా లభిస్తోంది. విశాల్‌, కేజీఎఫ్‌ నటుడు వంటి వారు వైసీపీకి మద్దతివ్వగా.. తాజాగా ఈ జాబితాలోకి దిల్‌ రాజు కూడా చేరారు. ఈ క్రమంలో వైసీపీకి అభ్యర్థికి మద్దతిస్తూ.. ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ఆ వివరాలు..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైసీపీకి మద్దతుగా నిలిచారు. రానున్న ఏపీ ఎన్నికల్లో.. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మద్దతు ప్రకటించారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను దిల్ రాజు కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. జనాలతో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వైసీపీకి, జగన్‌కి మద్దతివ్వడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వీడియోలో దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగొలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాఉన. బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాను. దాన్ని అందరూ చూడండి. బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశాను. ఆయన చాలా గొప్ప నేత. బాలినేని అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డాడు’’ అని వీడియోలో చెప్పుకొచ్చారు దిల్‌ రాజు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక దిల్‌ రాజు విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు తరువాత నిర్మాతగా మారారు. తొలి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారాయన. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్లతో సినిమాలు చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. సినిమాలతో పాటు.. నిత్యం వివాదాల్లో నానుతుంటారు దిల్‌ రాజు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన గుంటూరు కారం సినిమా విడుదల సమయంలో.. అలానే తాజాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా రిలీజ్‌ వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. అయితే తనను విమర్శించే వారికి దిల్‌ రాజు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు వెబ్‌సైట్‌ల తాట తీస్తానని దిల్‌ రాజ్‌ హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని సూచించారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet