Laal Singh Chaddha box office collection: అమీర్ ఖాన్-కరీనా కపూర్ ఖాన్ సినిమాకు కనీసం టిక్కెట్లు తెగకపోవడంతో ఓవర్ హెడ్ ఖర్చులను తగ్గించుకోవడానికి 1,300 షోలను ఎత్తేశారు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ పరిస్థితి మరీ దారుణం. ఈ రెండు సినిమాలను చూడటానికి ఆడియన్స్ రెడీగా లేరని ట్రేడ్ అంటోంది. లాల్ సింగ్ చద్దా 2022లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఒకటి. ఫారెస్ట్ గంప్ అఫీషియల్ రీమేక్. నాలుగేళ్లపాటు అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా […]
ఎప్పుడూ గాసిప్స్, శృంగార అలవాట్లు, సెలబ్రిటీ సీక్రెట్ల గురించి మాట్లాడే కరణ్ జోహార్, సమంత-అక్షయ్ కుమార్ ఎపిసోడ్ లో మాత్రం మామయ్యలా ప్రవర్తించాడు. అందులోనూ, సమంత విడాకుల గురించే మాట్లాడారు. కాఫీ విత్ కరణ్ 7 మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి. షోలో చాలా పర్సనల్ గా, పక్షపాతంతో వ్యవహారించాడని కరణ్ జోహార్‌పై ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. సమంత- అక్షయ్ కుమార్ మూడో ఎపిసోడ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. నిజానికి, సమంత నిక్కచ్చితనాన్ని, ధృడమైన వ్యక్తిత్వాన్ని ఈ […]
కాఫీ విత్ కరణ్ 7 వీడియో రిలీజ్ అయితే చాలు సన్సేషన్ అవుతోంది. తాజా వీడియాలో, సమంత( Samantha Ruth Prabhu), అక్షయ్ కుమార్ లు ఊ అంటావా మావా సాంగ్ కి డాన్స్ వేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) సౌత్ సూపర్ స్టార్ సమంత గురువారం కాఫీ విత్ కరణ్ సీజన్ 7(Karan Johar’s game show Koffee With Karan season […]
కాఫీ విత్ కరణ్ ప్రోమో మొదలుకాగానే, అక్షయ్, సమంత(Samantha Ruth Prabhu)ను షోలోకి ఎత్తుకొని తీసుకొస్తాడు. సోఫోలా కూర్చోబెడతాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలామంది యూజర్లకు నచ్చలేదు. కాఫీ విత్ కరణ్ 7(Koffee With Karan 7) సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా జరిగిన సీజన్స్ ఒకెత్తు, ఈ సెవన్త్ సీజన్ మరో ఎత్తు. హోస్ట్ కరణ్ జోహార్ ని ప్రతి ఎపిసోడ్ తర్వాత నెట్ లో కుమ్మేస్తున్నారు. ముందు అలియా భట్ కంటే రణవీర్ సింగ్‌కు సపోర్ట్ […]
అక్షయ్ కుమార్(Akshay Kumar), మూడునెలలకో సినిమా అన్న లెక్కలోనే, సినిమాలు లాగించేస్తున్నట్లే కనిపిస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఇదికూడా బయోపిక్. మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా సినిమా తీర్చిదిద్దనున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పంజాబీకి చెందిన జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో కనిపించనున్నాడు. అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది, సోషల్ మీడియాలో వైరల్ […]
బాలీవుడ్ హీరోల టైమ్ ఈ మధ్య అస్సలు బాలేదు. పెద్ద హీరోల సినిమాలు సైతం బాక్సీఫీసు వద్ద బెడిసి కొడుతున్నాయి. ఇందుకు వరుస విజయాల సూపర్ స్టార్ కూడా అతీతం కాదని ఋజువైంది. అక్షయ్ కుమార్ – మానుషి ఛిల్లర్ నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’ జూన్ 3న విడుదలైంది. దిల్లీని రాజ్యంగా చేసుకొని పరిపాలన చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ సినమాకు ప్రేక్షుకులే కరువయ్యారు. థియేటర్ల వద్ద […]
అక్షయ్ కుమార్, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ జంటగా భారతదేశ రాజుల్లో గొప్పవాడు, మహమ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి భారతదేశాన్ని రక్షించిన యోధుడు పృథ్వీరాజ్ జీవిత కథ ఆధారంగా చంద్రప్రకాష్ ద్వివేది సామ్రాట్ పృద్విరాజ్ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కించింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోతుంది. దీంతో ఈ సినిమాకి […]
నిన్న తెలుగు ప్రేక్షకులు మేజర్, విక్రమ్ ల హడావిడిలో పడిపోయారు కానీ మరో ప్యాన్ ఇండియా మూవీ సామ్రాట్ పృథ్విరాజ్ కూడా థియేటర్లలో రిలీజయ్యింది. యష్ సంస్థ సినిమా కావడంతో స్క్రీన్లు బాగానే దొరికాయి కానీ ముందు నుంచి దీని మీద చెప్పుకోదగ్గ బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 10 కోట్ల నెట్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బచ్చన్ పాండే కంటే […]
Samrat Prithviraj ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో నార్త్ ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్రాట్ పృథ్విరాజ్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇలా జరగడం పట్ల అభిమానులు షాక్ ఆవుతున్నారు. మేజర్ కు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1.4 కోట్లు రాగా విక్రమ్ టాప్ పొజిషన్ లో 4.5 కోట్లతో బలంగా దూసుకుపోతోంది. ఎటొచ్చి తమిళ తెలుగు భాషల్లోనూ రిలీజవుతున్న పృథ్విరాజ్ మాత్రం 1.3 […]
గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తుండటంతో అంతా సౌత్ సినీ పరిశ్రమ, నార్త్ సినీ పరిశ్రమ అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ , నార్త్ అంటూ సెలబ్రిటీలు కూడా మాట్లాడారు. ఇది కాస్త ఇటీవల హిందీ, లోకల్ లాంగ్వేజ్ వార్ గా కూడా మారింది. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వీటిపై వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలో పృథ్వీరాజ్ సినిమాతో రానున్నాడు. ఈ […]