iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ పెళ్లికి స్టార్ హీరో డుమ్మా! కారణం ఏంటంటే?

  • Published Jul 12, 2024 | 4:50 PM Updated Updated Jul 12, 2024 | 4:50 PM

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లికి అతిరథమహారథులు అందరూ హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముంబైకి క్యూ కడుతున్నారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఈ పెళ్లికి అటెండ్ అవ్వడం లేదు. పైగా అతడు బాలీవుడ్ హీరో కావడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లికి అతిరథమహారథులు అందరూ హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముంబైకి క్యూ కడుతున్నారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఈ పెళ్లికి అటెండ్ అవ్వడం లేదు. పైగా అతడు బాలీవుడ్ హీరో కావడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 12, 2024 | 4:50 PMUpdated Jul 12, 2024 | 4:50 PM
అనంత్ అంబానీ పెళ్లికి స్టార్ హీరో డుమ్మా! కారణం ఏంటంటే?

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక అంబానీ ఇంట పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందని అందరు ఊహించుకున్నారో.. అంతకంటే ఘనంగా మ్యారేజ్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ పెళ్లికి దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పయణం అవుతున్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటుగా మరెందరో వేడుకలో మెరవనున్నారు. అయితే ఒక హీరో మాత్రం అంబానీ ఇంట పెళ్లికి హాజరుకాలేకపోతున్నాడు. పైగా అతడు బాలీవుడ్ స్టార్ హీరో కావడం గమనార్హం. మరి ఆ స్టార్ హీరో వివాహానికి రాకపోవడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇప్పటికే ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు సెలబ్రిటీలు హాజరై.. ఆ వేడుకలను రెండింతలు చేశారు. పెళ్లి కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముంబైకి క్యూ కట్టారు. మహేశ్ బాబు, రామ్ చరణ్ లతో పాటుగా మరెందరో సెలబ్రిటీలు ముంబైకి చేరుకున్నారు. అయితే.. పిలిస్తే అంబానీ ఇంట పెళ్లికి ఎవ్వరు వెళ్లకుండా ఉంటారు చెప్పండి? కానీ ఓ బాలీవుడ్ హీరో మాత్రం ఈ మ్యారేజ్ కు హాజరుకాలేకపోతున్నాడు. అతడు ఎవరో కాదు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్. అసలు విషయం ఏంటంటే?

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల పెళ్లికి అక్షయ్ కుమార్ వెళ్దామనే అనుకున్నాడు. కానీ ఇంతలోనే కాస్త అస్వస్థతకు గురికావడంతో.. ఆస్పత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆ టెస్టుల్లో అతడికి కోవిడ్ పాజిటీవ్ ని తేలింది. దాంతో ఇటు అంబానీ పెళ్లికి, తన లేటెస్ట్ మూవీ సర్పిరా(ఆకాశమే నీ హద్దురా రీమేక్) ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా.. అక్షయ్ కుమార్ గతంలో రెండు సార్లు కరోనా బారినపడ్డాడు. 2021, 2022లో అతడు కోవిడ్ ను జయించినప్పటికీ.. తన శరీరంలో మాత్రం ఆ లక్షణాలు ఇంకా పోవడం లేదని, గతంలోలా ఉండలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss