iDreamPost
android-app
ios-app

ప్రేమకోసం 600 ఏళ్ల తర్వాత మళ్లీ పుట్టారు.. OTTలో మగధీరను మించిన స్టోరీ!

  • Published Jun 18, 2024 | 5:28 PM Updated Updated Jun 18, 2024 | 5:28 PM

OTT Suggestions- Best Historical Love Story: లవ్ స్టోరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ కామెడీ యాంగిల్ లో ఉండే లవ్ స్టోరీలు అంటే ఓ రెేంజ్ లో ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీ మీకోసం తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Historical Love Story: లవ్ స్టోరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ కామెడీ యాంగిల్ లో ఉండే లవ్ స్టోరీలు అంటే ఓ రెేంజ్ లో ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీ మీకోసం తీసుకొచ్చాం.

  • Published Jun 18, 2024 | 5:28 PMUpdated Jun 18, 2024 | 5:28 PM
ప్రేమకోసం 600 ఏళ్ల తర్వాత మళ్లీ పుట్టారు.. OTTలో మగధీరను మించిన స్టోరీ!

మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటున్నారా? అయితే అందుకు అందులో అదనంగా హిస్టరీ, యాక్షన్, ఎమోషన్, ట్విస్టులు, కాస్త గజిబిజి గందరగోళం కూడా ఉంటుంది. అన్నింటికీ మించి ఇందులో పొట్ట చక్కలయ్యే కామెడీ ఉంటుంది. అలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీని మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ చూసిన తర్వాత మీరు కనీసం ఒక రెండ్రోజులు ఈ సినిమాలో సీన్స్ గుర్తు చేసుకుని మరీ నవ్వుకుంటారు. ఇది అలాంటి ఇలాంటి లవ్ స్టోరీ కాదండోయ్.. క్రేజీ అండ్ మిస్టరీ లవ్ స్టోరీ. ఇందులో పాత్రలు మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. అంతేకాకుండా తల్చుకుని తల్చుకుని నవ్వుకునేలా చేస్తాయి.

మీకు బాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉంటే మాత్రం మీకు ఇది బెస్ట్ సజీషన్ అవుతుంది. ఒకవేళ ఆ అలవాటు లేకపోయినా కూడా మీకు ఈ చిత్రం అయితే బాగా నచ్చుతుంది. అంతేకాకుండా హిందీ తెలిసిన వాళ్లు అయితే వీళ్ల ప్రేమకథను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మొత్తం ముగ్గురు యువకులు, ముగ్గురు యువరాణులు ఉంటారు. వాళ్లు 1419లో జీవించి ఉంటారు. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ కలుగుతుంది. కానీ, ఆ సమయంలో వాళ్లు సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకోలేకపోతారు. అప్పట్లో ముగ్గురు యువరాణులు కావడం.. ముగ్గురు అబ్బాయిలు తలో అంతస్తులో ఉండటం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది.

Houseful

ఆ ముగ్గురిలో ఒకరు నృత్యకారుడు, ఒకరు సైన్యాధిపతి, మరొకరు యోధుడిగా ఉంటారు. అప్పట్లో వారి ప్రేమకు ఎన్నో అడ్డంకులు, అవరోధాలు వస్తాయి. అలా వాళ్లు భగ్నప్రేమికులిగా మిగిలిపోతారు. అయితే సరిగ్గా 6 శతాబ్దాల తర్వాత వాళ్లంతా మళ్లీ పుడతారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఒకరి ప్రేయసిని మరొకరు ఇష్టపడతారు. ఆ గజిబిజి వల్ల చాలానే డ్రామా జరుగుతుంది. అందులోను అసలు విషయం మొదట హీరోలకు తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో చాలానే కామెడీ జనరేట్ అవుతుంది.

ఈ సినిమా పేరు మరేదో కాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హౌస్ ఫుల్ 4. ఈ మూవీలో హీరోలుగా అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేశ్ దేశ్ ముఖ్ చేశారు. ఈ మూవీలు హీరోయిన్స్ గా కృతిసనన్, పూజా హెగ్డే, కృతి కర్బందా చేశారు. ఈ మూవీలో రానా దగ్గుబాటి కూడా ఒక అద్భుతమైన రోల్ చేశాడు. ఈ మూవీ మీకు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమిగ్ అవుతోంది. మీరు ఇంకా ఈ హౌస్ ఫుల్ 4 మూవీ చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. కచ్చితంగా పడి పడి నవ్వుకుంటారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş