సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు మనం చాలానే చూస్తూ ఉంటాం. వారంతా ఎంతో ఘనంగా, వైభవంగా తమ వివాహ వేడుకను జరుపుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే చాలా సాధారణంగా, అతి తక్కువమందితో పెళ్ళి చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో నటి ఇంద్రజ ఒకరు. ఇటీవల బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఇంద్రజ ఒక షోలో పెళ్ళి ప్రస్తావనలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జబర్దస్త్ షో చూసే వారందరికీ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]
పెళ్లి సందD సినిమా సక్సెస్ అయ్యిందా లేదా పక్కన పెడితే హీరోయిన్ శ్రీలీల మాత్రం జాక్ పాట్లు కొడుతోంది. డెబ్యూ ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ధమాకాలో మాస్ మహారాజా రవితేజతో జోడి కట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో సరసన కాబట్టి కాస్త ఎక్కువ రెమ్యునరేషనే ఆఫర్ చేసినట్టు టాక్ ఉంది. ఇదిలా ఉండగా బళ్లారికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరిటీ పరిచయం […]
ఎన్నో ఏళ్ళ క్రితం అంటే రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి గుర్తుందిగా. హోమ్లీ హీరోయిన్ గా అప్పట్లో సౌందర్య తర్వాత ఈమెకే ఎక్కువ గుర్తింపు ఉండేది. కాకపోతే పెద్ద హీరోలతో చేసే అవకాశం రాకపోవడం వల్ల స్టార్ లీగ్ కు చేరుకోలేక మీడియం రేంజ్ లో ఆగిపోయింది. అయినప్పటికి తనకు మంచి హిట్స్ పడ్డాయి. డెబ్యూ మూవీ శేషుని మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన కబడ్డీ కబడ్డీ, పెదబాబు, పందెం, లక్ష్యం లాంటి చెప్పుకోదగ్గ […]
ఆ మధ్య వచ్చిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వెనక్కు తెచ్చిన మాట వాస్తవం. ఫలితంతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు ఇద్దరూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా శ్రీలీలకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తను రవితేజ ధమాకా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం యూత్ హీరోలతోనే చేయాలనే నియమం పెట్టుకోకుండా మాస్ మహారాజాకు జోడిగా కనిపించేందుకు ఒప్పుకోవడం విశేషమే. గ్లామర్ తో […]
ఒక భాషలో సంచలన విజయం సాధించిన సినిమా మరో చోట అదే ఫలితం అందుకుంటుందనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. మచ్చుకొకటి చూద్దాం. 1990. దీనికి రెండేళ్ల ముందు ఖయామత్ సే ఖయామత్ తక్ తో హీరోగా తెరంగేట్రం చేసిన అమీర్ ఖాన్ కు డెబ్యూనే బ్లాక్ బస్టర్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చింది. రెండో చిత్రం రాఖ్ ఏకంగా […]
ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే డిమాండ్ మాములుగా లేదు. ఒకప్పుడు ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకుని తెలుగు, తమిళ, హిందీలో డెబ్యూ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. అందుకే స్టార్ హీరోలు పోటీ పడి మరీ తనే కావాలని పట్టుబడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో తన సినిమాలు తక్కువ గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ పలకరించబోతున్నాయి. […]
భారతీయ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి వణికిస్తోంది.. ఇప్పటికే చాలా మంది నటీనటులు, ఇతర కళాకారులు కరోనా భారిన పడగా., నేడు నటి కీర్తి సురేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా లో వెల్లడించారు కీర్తి సురేష్. తనకు గత కొన్ని రోజుల నుండి తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే నేడు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ […]
ఏ ముహూర్తంలో ఉప్పెన ఆఫర్ వచ్చిందో కానీ దాని సక్సెస్ తో మొదలుపెట్టి హీరోయిన్ కృతి శెట్టి గ్రాఫ్ మాములుగా ఎగబాకడం లేదు. ఇటీవలే వచ్చిన నాని శ్యామ్ సింగ రాయ్ కూడా హిట్ క్యాటగిరీలో పడటంతో నెక్స్ట్ బంగార్రాజుతో హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంలో ఉన్నారు అభిమానులు. సుధీర్ బాబుతో చేసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కు జోడిగా నటించిన కొత్త సినిమాల షూటింగులు సగానికి పైగా పూర్తయ్యాయి. తమిళం […]
టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్నాయని చింత ఏలా ఇతర భాషలు ఉండగా సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతోంది రాశి ఖన్నా. ఇటీవలి కాలంలో తనకు ఆఫర్లు తగ్గిన మాట వాస్తవం. ప్రతి రోజు పండగే హిట్ అయినా ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ గట్టి దెబ్బ కొట్టింది. దాని కోసం కొంత బోల్డ్ గా నటించినా లాభం లేకపోయింది. అందుకే తమిళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టిన రాశి ఖన్నాకు అక్కడా టైం కలిసి […]
ఇండస్ట్రీలో అంతే. టైం రావాలే కానీ ఊహించని విధంగా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఏ హీరోయిన్ కైనా గట్టి బ్రేక్ దక్కాలంటే పెద్ద హీరోలకు జోడిగా చేస్తేనే సాధ్యమవుతుంది. అందులోనూ కెరీర్ ప్రారంభంలోనే వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరిని చూస్తుంటే అదే అనిపిస్తోంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రంలో మీనాక్షికి రెండో కథానాయికగా ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ […]