iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ క్రేజీ హీరోయిన్

  • Published Aug 04, 2024 | 5:09 PM Updated Updated Aug 04, 2024 | 5:09 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అండ్ సింగర్ కూడా. ముఖ్యంగా ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఎవరు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే.. అబ్బాయిలకు ఈ బ్యూటీ అంటే క్రష్. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అండ్ సింగర్ కూడా. ముఖ్యంగా ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఎవరు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే.. అబ్బాయిలకు ఈ బ్యూటీ అంటే క్రష్. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

  • Published Aug 04, 2024 | 5:09 PMUpdated Aug 04, 2024 | 5:09 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ క్రేజీ హీరోయిన్

యాక్టర్స్ గా టాలెంట్ ఉండాలే కానీ, సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ ఒక నటీ, నటులుగా కాకుండా.. దర్శక,నిర్మాతలుగా, సింగర్స్, డ్యాన్సర్, మ్యూజిషియన్స్, ప్యాషన్ ఇలా వివిధ ప్రోఫెషన్స్ లో గుర్తింపు తెచ్చుకొని రాణించవచ్చు. అయితే ఇలా అన్ని రంగాల్లో ఇండస్ట్రీలో చాలామణి అవ్వలంటే.. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ, కొంతమంది యాక్టర్స్ మాత్రం ఇండస్ట్రీలో తాము చేస్తున్న పనిలో కాకుండా.. నచ్చిన రంగాల్లో కూడా సత్తా చాటుతూ..మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో నటించే యాక్టర్స్.. దర్శక, నిర్మాతలుగా, సింగర్స్, డ్యాన్సర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ మల్టి టాలెంటెడ్ హీరోయిన్ ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అండ్ సింగర్ కూడా. ముఖ్యంగా ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఎవరు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే.. అబ్బాయిలకు ఈ బ్యూటీ అంటే క్రష్. ఇంతకీ ఎవరో కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. నటి ‘ఆండ్రియా జెరెమియా’. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. అయితే ఈమె పేరుకు తమిళ్ హీరోయిన్ అయిన తెలుగుతో ఈమెకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇకపోతే ‘ఆండ్రియా జెరెమియా’ ఒక హీరోయిన్ గా కాకుండా.. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఈమెకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ మొదటిగా..  2005లో ‘కందా నాల్ ముదల్’ సినిమా ద్వారా నటిగా వెండితెరకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్, మలయాళం వంటి భాషాల్లో నటిగా వరుస ఆఫర్లు అందుకుంది.

Andrea jemimah childhood photo

అలాగే తెలుగులో నాగ చైతన్య నటించిన ‘తడాఖా’ సినిమాలో సునిల్ కు భార్యగా నటించి తెలుగునాట ప్రేక్షకులను అలరించింది. అయితే అంతకు ముందు తమిళ్ డబ్బింగ్ సినిమా అయిన కార్తి యుగానికి ఒక్కడు సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇలా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అండ్రియా. అయితే ఈమె నటించిన సినిమాల్లో ‘యుగానికి ఒక్కడు’, ‘అంతపురం,’ తడాఖా వంటి సినిమాలు ఆండ్రియాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇకపోతే ఆండ్రియా తమిళ్ లో కమల్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో  కూడా నటించింది.

అలాగే నటిగా కాకుండా సింగర్ గా కూడా మారింది ఆండ్రియా. ఈ క్రమంలోనే.. ఆండ్రియా విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రంలో ‘నాకు నీకు నోకియా’ పాట పాడటం ద్వారా సింగర్ గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇలా పలు సినిమాల్లో సింగర్ గా, మరో పక్క నటిగా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా రాణిస్తుంది ఆండ్రియా. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఆండ్రియా ఇప్పుడే కాదు, చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ఆండ్రియా జెరెమియా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేంయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet