iDreamPost
android-app
ios-app

కమిటీ కుర్రాళ్ళులో పద్మ క్యారెక్టర్ చేసిన విషిక బో*ల్డ్ పిక్స్ వైరల్!

  • Published Aug 14, 2024 | 2:21 PM Updated Updated Aug 14, 2024 | 4:25 PM

కమిటీ కుర్రాళ్లు సినిమాలో పద్మా అనే క్యారెక్టర్ తో అలరించిన ఈ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా? సినిమాలో సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ బయట చాలా గ్లామరెస్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె గ్లామరెస్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కమిటీ కుర్రాళ్లు సినిమాలో పద్మా అనే క్యారెక్టర్ తో అలరించిన ఈ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా? సినిమాలో సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ బయట చాలా గ్లామరెస్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె గ్లామరెస్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 14, 2024 | 2:21 PMUpdated Aug 14, 2024 | 4:25 PM
కమిటీ కుర్రాళ్ళులో పద్మ క్యారెక్టర్ చేసిన విషిక బో*ల్డ్ పిక్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న సినిమాలే థియేటర్స్ లో విడుదలై భారీ హిట్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఆ సినిమాలు భారీ కలెక్షన్స్ ను కూడా వసూలు చేస్తున్నాయి. మరీ అలాచిన్న సినిమాగా తెరకెక్కిన మంచి హిట్ అందుకున్న తాజా చిత్రం ‘కమిటీ కుర్రాళ్లు‘ . ఈ సినిమాలో ఏకంగా ప‌ద‌కొండు మంది కొత్త హీరోల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తూ మెగా డాట‌ర్ హారిక కొణిదెల సినిమాను నిర్మించింది. కాగా, ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో సందీప్ స‌రోజ్‌, య‌శ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వ‌ర్మ, సాయికుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయితే రూర‌ల్ కామెడీ డ్రాగా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య శుక్ర‌వారం ఆగస్టు 9వ తేదీన థియేటర్స్ లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ క్రమంలోనే.. కమిటీ కుర్రాళ్లు మూవీ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. అలాగే ఈ సినిమా ప్రతిఒ్కకరి బాల్యతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా 90స్ తారనికి చెందినవారు ఈ సినిమా చూస్తే తమ బాల్యంలోకి వెళ్లిపోతారని చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో యాక్టర్స్ అందరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పద్మా అనే క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్  ప్రేక్షకులందరికి బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఇంతకీ ఈ క్యారెక్టర్ లో నటించిన ఆ బ్యూటీ ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vishika's bold pics of Padma's character in committee boys are viral!

కమిటీ కుర్రాళ్లు సినిమాలో పద్మా క్యారెక్టర్ తో కుర్రాళ్ల మనసును దోచేసిన ఆ బ్యూటీ పేరు ‘విషిక’. అయితే ఈమె అసలు పేరు ‘కీర్తి’. కాకపోతే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు విషికగా తన పేరు మార్చుకుంది. అయతే ఈ బ్యూటీ తెలుగమ్మాయి కావడం గమన్హారం. కాకపోతే ఒడిశ్సాలో ఈమె పుట్టి పెరిగింది. ఇక వృత్తి రిత్యా తన ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అవ్వడంతో.. అక్కడే ఈ ముద్దుగుమ్మ బిటెక్ వరకు చదువును పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. విషికకు చిన్నప్పటి నుంచి తనని అందరూ గుర్తించిన స్థాయిలో ఉండాలని, మంచి క్రేజ్ తెచ్చుకోవాలనే ఆశయం ఉండేదట. ఇక ఆ ఆశయంతోనే తన కలలను సహకారం చేసుకునేందుకు వెండితెరపై నటిగా అడుగులు వేసింది విషిక. అయితే విషిక కమిటి కుర్రాళ్లు సినిమాకు మందు కొన్ని సినిమాల్లో నటించింది. కాకపోతే అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్స్ కావడంతో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇక విషిక  మొదటిగా 2019లో ‘ఎమోషనల్ ఫుల్’ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత.. ‘పరువు’, ‘పరంపర అనే  వెబ్ సిరీస్ లో నటించింది. వీటితో పాటు లావణ్య త్రిపాఠి ‘హ్యపీ బర్త్ డే’ లో కూడా నటించింది. కాగా, ప్రస్తుతం ‘కమిటీ కుర్రాడు’ సినిమాతో పాటు ‘పాగల్ వర్సెస్ కాదల్’ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చింది.  అలాగే త్వరలో ‘పతంగ్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉంటే.. కమిటీ కుర్రాళ్లు సినిమాలో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసిన విషిక  బయట మాత్రం చాలా గ్లామరెస్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన లేటెస్ట్ గ్లామరెస్ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ హీరోయిన్ గ్లామర్ కు ఏమాత్రం తక్కువ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కమిటీ కుర్రాళ్లు హీరోయిన్ విషిక గ్లామరెస్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Vishika's bold pics of Padma's character in committee boys are viral!

marsbahis girişjojobet