iDreamPost
android-app
ios-app

కమిటీ కుర్రాళ్ళులో జ్యోతి క్యారెక్టర్ చేసిన తేజస్వీ రావు పిక్స్ వైరల్!

  • Published Aug 14, 2024 | 9:06 PM Updated Updated Aug 14, 2024 | 9:06 PM

కమిటీ కుర్రాళ్లు సినిమాలో జ్యోతి క్యారెక్టర్ గా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. సినిమాలో చూడటానికి అమాయకంగా కనిపించిన ఈ చిన్నది బయట మాత్రం తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కమిటీ కుర్రాళ్లు సినిమాలో జ్యోతి క్యారెక్టర్ గా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. సినిమాలో చూడటానికి అమాయకంగా కనిపించిన ఈ చిన్నది బయట మాత్రం తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Aug 14, 2024 | 9:06 PMUpdated Aug 14, 2024 | 9:06 PM
కమిటీ కుర్రాళ్ళులో జ్యోతి  క్యారెక్టర్ చేసిన తేజస్వీ రావు పిక్స్ వైరల్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వైపు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ప్రేక్షకులను తమ బాల్యంలోకి తీసుకువెళ్లే సరికొత్త కథతో తెరకెక్కిన సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’. అయితే సినిమాకు నిర్మాతగా మెగా డాటర్ నిహరిక వ్యవహిరించారు. ముఖ్యంగా నిర్మాతగా మారిన నిహరికకు ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద డ్రీమ్. ఈ క్రమంలోనే.. ఛాలెంజడ్ గా తీసుకొన్న నిహరిక.. ఏకంగా 11 మంది కొత్త హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసి కమిటీ కురాళ్లుగా ప్రేక్షకుల మందుకు అద్భుతంగా తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాను య‌దు వంశీ దర్శకత్వం వహించారు.

ఇక చిన్న సినిమా రూపొంచిన కమిటీ కుర్రాళ్లు భారీ అంచనాల మేరకు థియేటర్స్ లో ఆగస్ట్ 9వ తేదీన రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ముఖ్యంగా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ తో పాటు యూత్‌ను ఆక‌ట్టుకున్న విధంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జ్యోతి క్యారెక్టర్ గా యూత్ ను ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ బయట ఎలా ఉందో తెలిస్తే అవాక్కవుతారు. మరీ, ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు ఇండస్ట్రీకి ఎలా పరిచయమైందో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కమిటీ కుర్రాళ్లు సినిమాలో జ్యోతి క్యారెక్టర్ గా నటించిన ఈ అమ్మడు పేరు ‘తేజశ్వీ రావ్’.  చూడటానికి పక్క రాష్ట్రం అమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ తెలుగమ్మాయి కావడం గమన్హారం. అయితే ఈమె 1998 జులై 14న రాజమండ్రిలో పుట్టింది. అక్కడే తన విద్యాభ్యాసం కొనసాగించింది. అయితే తేజశ్వీ కి కాలేజీ డేస్ నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.  అందుకే ఆమె సొంతంగా 16ఎమ్ ఎమ్ క్రియేషన్ అంటూ యూట్యూబ్ ఛానెల్ షార్ట్ చేసింది. ఈ క్రమంలోనే మొదటిగా మే3 2019లో ఆమె మొదటిగా ‘పెళ్లి చూపులు ఫర్ ద 12th టైమ్’ షార్ట్ ఫిలిమ్ అనే షార్ట్ ఫిలిమ్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్ బాగా ఫేమస్ అవ్వడంతో మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఇక మొదటి షార్ట్ ఫిలిమ్ తోనే తన టాలెంట్ ను నిరుపించుకున్న తేజశ్వీ ఆ తర్వాత.. బావ మరదల్లు, అద్బుతం, చందమామ, ఓరి దేవుడా, ఆర్ ఎక్స్ 100 వీ లోడెడ్, సైవోనీ, సీతా కల్యాణం, కేరళ కుట్టి వంటి వీడియోస్ చేసింది. వీటితో పాటు నిశ్చితార్ధం అనే షార్ట్ ఫిలిమ్ కూడా చేసింది.

ఇలా షార్ట్ ఫిలిమిస్ నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న తేజశ్వీ వెండితెర పై ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ట్రై చేస్తుండగా.. నిహరిక నిర్మిస్తున్న ఈ కమిటీ కుర్రాళ్లు సినిమాలో జ్యోతిగా ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే నిజానికి సినిమాల్లోనే కన్నా ముందు .. సోషల్ మీడియా యూజర్స్ కు తేజశ్వీ బాగా సుపరిచితురాలు. అంతేకాకుండా.. తేజశ్వీరావ్ యాక్టింగ్ కు , ఆమె వాయిస్ కు సఫరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మరీ మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేసుకున్న ఈ నటికి ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఇకపోతే సినిమాలో ఎంత పద్దతిగా అమాయకంగా కనిపించిన ఈ బ్యూటీ బయట మాత్రం తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్ల మనసును దోచేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ, కమిటీ కుర్రాళ్లు జ్యోతి అలియాస్ తేజశ్వీ రాయ్ లేటెస్ట్ ఫిక్స్ ,  బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi. (@tejaswi__rao)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss