న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది అంటే సుందరానికి సినిమా. మన తెలుగు సినిమాకి దేశం బయట అమెరికా మంచి మార్కెట్. మన ప్రతి […]
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇవాళ (మే 12న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టించిన సర్కారు వారి పాట సినిమా తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించింది. మన తెలుగు సినిమాలకి దేశం వెలుపల అమెరికా మంచి మార్కెట్. అక్కడ మన ప్రతి సినిమా రిలీజ్ అయి మంచి […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై 13 రోజులు గడిచాయి. ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించింది. అన్ని దేశాలు విధించిన అనేక ఆంక్షలను ఎదుర్కొన్నప్పటికీ, ఉక్రెయిన్పై రష్యా తన సైనిక చర్యను నిలిపివేసే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రష్యాపై ప్రపంచ ఆంక్షల కారణంగా, ఖరీదైన ముడి చమురు దిగుమతి విషయంలో ఇప్పుడు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతిపై అమెరికా నిషేధం […]
దేశీయ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ సోకకుండా కాపాడే కోవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందించిన ఈ సంస్థ దాని అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ చేసిన దరఖాస్తును అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు లేనందునే ఈ దరఖాస్తును తిరస్కరించినట్లు అమెరికాలో ఔషధాలు, వ్యాక్సిన్లకు అనుమతుల జారీ ప్రక్రియను పర్యవేక్షించే ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీ ఏ) విభాగం స్పష్టం చేసింది. అదనపు […]
కోవిడ్ 19 వైరస్ మార్పు చెందుతోంది. ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పిన మాట. అయితే ఈ మార్పు ద్వారా ఏర్పడే ప్రమాదం లేదా ప్రయోజనం ఏంటన్నది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉందని తేల్చారు. అయితే యూకే, బ్రిటన్ వంటి చోట్ల గుర్తించిన వైరస్ మ్యుటేషన్ కారణంగా వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన పరిచే అంశంగానే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా దేశాలతో పోలిస్తే ప్రమాద త్రీవత యూరోప్ దేశాల్లో ఎక్కువగానే ఉందుంటున్నారు. […]
అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడి దేశాలు, డబ్బున్నవాడు, లేనివాడు, ఎంతో అనుభవం ఉన్న సంస్థలు, స్టార్టప్లు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థలను కోవిడ్ 19 కుదేసి కూర్చోబెడుతోంది. దెబ్బతిన్నవారు పరువుకోసం అన్నీ ఓర్చుకుని కూర్చుంటున్నారు. తప్పని వాళ్ళు రోడ్డున పడుతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే కోవిడ్ కారణంగా భారీ జన నష్టాన్ని నమోదు చేస్తున్నాయి. వెనుకబడి ఆఫ్రికన్ దేశాల్లో అంతంత మాత్రంగానే మృత్యువాత పడుతున్నారు. లెక్కల్లో తేడాలుండొచ్చు.. అంటూ ఈ పరిస్థితిని కప్పిపుచ్చేందుకు […]
అమెరికా అయినా ఇండియా అయిన రాజకీయం ఒక్కటే, ఓట్ల కోసం రాజకీయ నేతల హామీలు కూడా ఒకే మాదిరిగా ఉంటాయని స్పష్టమవుతోంది. హామీలు ఇవ్వడంలో విశ్వసనీయత, వాటి అమలు సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా.. అప్పటికప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తోంది. అమెరికా ఎన్నికలు అయినా.. మన దేశంలో జరిగే రాష్ట్ర ఎన్నికలైనా నేతల పంథా మాత్రం ఒకేలా సాగుతోంది. ప్రస్తుతం భారత్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలోనూ అధ్యక్ష […]
కరోనా వైరస్ మృత్యుహేళ చేస్తున తరుణంలో ప్రపంచం అంతా ఓ వైపు, కరోనా వైరస్ మరో వైపు అన్నట్లుగా పోరు సాగుతోంది. తమ మధ్య ఉన్న వైరాలు, శతృత్వాలు, పాత పగలను పక్కనపెట్టి ప్రపంచంలోని దేశాలు ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నాయి. తమ ఉమ్మడి శతృవైన కరోనాను అంతం చేసేందుకు శాయశక్తులా పోరాడుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ఉన్న వైరం ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు ఆ వైరాన్ని మరచిన రష్యా కరోనాతో అల్లాడిపోతున్న అమెరికాకు ఆపన్నహస్తం అందించింది. ప్రపంచంలోకెళ్లా అత్యధిక […]
పేరుకు అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. అతిపెద్ద ఆయుధ, రక్షణ, వైద్య వ్యవస్థ కలిగిన దేశం.. ఇవన్నీ ఒక కంటికి కనిపించని వైరస్ చేతిలో చిన్నబోయాయి. కొన్ని రోజుల కిందట వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ వైరస్లు తమ దేశాన్ని ఏమీ చేయలేవని ప్రగల్బాలు పలికారు. తమ దేశంలో దాని ప్రభావం ఏమీ ఉండదని బీరాలు పలికారు. అందుకే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు […]
“మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, నెలనెలా లక్షలు పంపిస్తున్నాడు” అని చెప్పుకోవడం మన తెలుగు పల్లెల్లో స్టేటస్. “అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. వాడున్న స్టేట్లో కర్ఫ్యూ పెట్టారు, ఎలా ఉన్నాడో ఏంటో” అని దిగులు పడటం ఇప్పుడు పెయిన్. అమెరికాలో కరోనా విజృంభిస్తూ ఉంది. అగ్ర రాజ్యం సులభంగానే కంట్రోల్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అక్కడ కూడా అద్భుతమైన వైద్య సౌకర్యాలేమీ లేవని అందరికీ అర్థమవుతూ ఉంది. మనవాళ్లు చూస్తే లక్షల్లో […]