iDreamPost
android-app
ios-app

డబుల్ ఇస్మార్ట్ మాస్ రెస్పాన్స్.. టికెట్ బుకింగ్ లో అక్కడ కూడా నయా రికార్డ్

  • Published Aug 08, 2024 | 2:29 PM Updated Updated Aug 08, 2024 | 2:29 PM

Double Ismart: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, స్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో విుడదల కానుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటి నుంచే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైయ్యి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఆ ప్రాంతంలో మాత్రం డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..

Double Ismart: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, స్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో విుడదల కానుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటి నుంచే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైయ్యి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఆ ప్రాంతంలో మాత్రం డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 08, 2024 | 2:29 PMUpdated Aug 08, 2024 | 2:29 PM
డబుల్ ఇస్మార్ట్ మాస్ రెస్పాన్స్.. టికెట్ బుకింగ్ లో అక్కడ కూడా నయా రికార్డ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇక ఈ సినిమా గతంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. కాగా, ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల (ఆగస్టు 15వ తేదీన) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే డబుల్ ఇస్మార్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మరోవైపు  డబుల్ ఇస్మార్ట్ మూవీ అడ్వాన్స్  బుకింగ్స్ కు ఇప్పటి నుంచే భారీ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో  కూడా తాజాగా  డబుల్ ఇస్మార్ట్ మూవీ బుకింగ్స్ కు మాస్ రెస్పాన్స్ వచ్చింది.  ఇంతకీ ఎక్కడంటే..

రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఇప్పటి నుంచే చాలా ప్రాంతల్లో  అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీకి యూఎస్ లో మాత్రం ఈ మూవీ బుకింగ్ విషయంలో భారీ స్పందన కనిపిస్తుందట. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ బుకింగ్స్ అయితే యూఎస్ మార్కెట్ లో పలు ప్రాంతాల్లో స్టార్ట్ కాగానే మంచి సాలిడ్  రెస్పాన్స్ అందుకుందట. దీంతో రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ బుకింగ్స్ పరంగా యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తుందనే చెప్పవచ్చు. మరో వైపు ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో పూరి నెటిజన్స్, ఫ్యాన్స్ పూరి, రామ్ రేంజే వేరు అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్స్, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామానని ప్రేక్షకులు  తెగ ఎదురుచూస్తున్నారు.

double ismart new record

మరో వైపు డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మూవీ థీయట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ లు ఏ రేంజ్ లో జరిగాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్, హిందీ శాటిలైట్, ఆడియో రైట్స్  ఇలా అన్నింటిని కలిపితే సూమారు రూ. రూ.130 కోట్లకు పైగా బిజినెస్ అయ్యిందని సమాచారం. అంతేకాకుండా.. రామ్ పోతినేని కేరియర్ లోనే ఇంత హైయోస్ట్ బిజినెస్ గా డబుల్ ఇస్మార్ట్ నిలిచింది. మరీ ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం డబుల్ ఇస్మార్ట్ మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరీ, రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ యూఎస్ లో బుకింగ్స్ పరంగా భారీ రెస్పాన్స్ రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique