iDreamPost
android-app
ios-app

గోట్ నయా రికార్డ్.. హైప్ లేకున్నా.. బుకింగ్స్ ఫుల్

  • Published Sep 03, 2024 | 9:52 AM Updated Updated Sep 03, 2024 | 10:26 AM

G.O.A.T MOVIE: హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  కానీ, తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు.

G.O.A.T MOVIE: హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  కానీ, తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Sep 03, 2024 | 9:52 AMUpdated Sep 03, 2024 | 10:26 AM
గోట్ నయా రికార్డ్.. హైప్ లేకున్నా.. బుకింగ్స్ ఫుల్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా,  దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజాగా చిత్రం ‘G.O.A.T’ ( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇదొక అవైటెడ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా రూపొదించారు. కాగా, ఇప్పటికే  G.O.A.T  మూవీ నుంచి విడుదలైన  సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూసిన విజయ్ అభిమానుల్లో భారీ హైప్ ను పెంచేశాయి. పైగా ఈ సినిమానే విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామానని విజయ్ ఫ్యాన్స్  తెగ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. కానీ, మొదటి G.O.A.T  మూవీ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కు తప్ప ఆడియాన్స్ లో పెద్దగా బజ్ లేకుండా ఉన్న ఈ మూవీకి తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు. మరీ ఆ వివారాలేంటో చూద్దాం.

హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కానీ, ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.  ఇంక సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉన్న ఈ మూవీ బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా G.O.A.T USA అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే షాక్ అవ్వాల్సిందే. ఎటువంటి హైప్ లేకున్నా నయా రికార్డుతో ఫుల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతానికి G.O.A.T మూవీ  US బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోస్ రూపంలో $470K వసూలు చేసి రికార్డు దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ రికార్డు విజయ్ గత చిత్రం బీస్ట్ ను దాటేసిందనే చెప్పవచ్చు.

vijay goat movie

ఒక రకంగా చెప్పాలంటే.. విజయ్‌ లియో తర్వాత G.O.A.T రెండవ అతిపెద్ద ఓపెనింగ్ వచ్చిన సినిమాగా నిలవడం గమన్హారం. ఇదిలా ఉంటే.. మరోవైపు తమిళనాడులో కూడా, బుకింగ్‌లు వేరే లెవల్ లో ఉన్నాయి. అలాగే GOAT తమిళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ టాప్ 3 ఓపెనింగ్స్‌ను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను రూ. 23 కోట్లకు మైత్రీ మూవీస్ నిర్మాతలు కొనుగోలు చేశారు. ఇక ఇదే జోష్ లో మూవీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే.. విజయ్ గత సినిమాల రికార్డులను G.O.A.T బద్దలు కొడుతుందో చూడాల్సింది.  ఈ విషయం పక్కన పెడితే..  GOAT  మూవీలో విజయ్ప్ర, మీనాక్షి చౌదరితో పాటు  ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరీ, విజయ్ GOAT  మూవీలో US లో భారీ ఓపెనింగ్స్ రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom