ఏదైనా సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. జనం దాని గురించి మాట్లాడుకోవాలి అంటే పేరుకున్న ప్రాధాన్యం చిన్నది కాదు. అందులోనూ స్టార్ హీరోల ఇమేజ్ , మార్కెట్ లెక్కలు తదితరాలు చాలా ఉంటాయి కాబట్టి డిసైడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఒక్కోసారి ఒకే టైటిల్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలు పోటీ పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు రాజీ పడటమో లేదా […]