బర్త్ డే పార్టీకి వచ్చిన రిచ్ మామ ఇంటికే కన్నం వేశాడో అల్లుడు. ఫ్రెండ్స్ తో కలసి మామ బంగారాన్ని దోచుకున్నాడు. సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ 31న తన బర్త్ డేకి మామను పిలిచాడు. అతిధి మర్యాదలు చేశాడు. అల్లుడి బర్త్ డేకి మామ ఘనంగా వచ్చాడు. రింగ్ లు, చైన్, కాస్ట్లీ వాచ్ వేసుకున్న మామపై అల్లుడికి అసూయపుట్టింది. ఒంటిమీద ఇంతుంటే ఇంట్లో ఇంకెంత ఉండాలనుకొని మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ […]
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వ్యవహారం సీరియస్ గా మారింది. కు.ని ఆపరేషన్లలో నలుగురు మహిళలు చనిపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఇబ్రహీంపట్నం బాధితులను కలిశారు. ఆరేళ్లలో 12 లక్షల మందికి ఆపరేషన్లు చేసినా, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేశాం. ఈ ఘటనపై కమిటీ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి […]
మే 28వ తేదీన జూబ్లిహిల్స్ లో విదేశీ మైనర్ బాలికపై ఓ కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయనేతల పిల్లలు ఉండటం కలకలం సృష్టించింది. ఈ కేసులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనువడు కూడా ఉన్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి తన మనువడిపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. జూబ్లిహిల్స్ రేప్ కేసులో తన మనువడు కూడా ఉన్నాడంటూ దుష్ప్రచారం […]