68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను అందచేయనున్నారు. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడితే, 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా, సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది. న్యూఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించారు. 2020 యేడాదికి ఉత్తమ నటుడి అవార్డును సూరరై పొట్రు- తెలుగులో ఆకాశమే నీ హద్దురా, తాన్హాజీ: ది […]
ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. మొదటిది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ని చిన్న టీజర్ తో పాటు ప్రకటించబోతున్నారు. దీనికి జై బాలయ్య, అన్నగారు, రెడ్డిగారు, వీరసింహారెడ్డి అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ ఫైనల్ గా ఏది లాక్ చేస్తారో ఇంకా సస్పెన్స్ గానే ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ కు […]
ఇవాళ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ రిలీజయ్యింది. ఇది ఓ రేంజ్ లో ఉంటుందని సంగీతం దర్శకుడు తమన్ మీద బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫుల్ సాంగ్ కేవలం రెండున్నర నిమిషాల లోపే పరిమితం చేయడం, ఒక చరణంతోనే సర్దేయడం ఫ్యాన్స్ ని కొంత నిరాశ పరిచిందనే చెప్పాలి. అనంత శ్రీరామ్ లిరిక్స్ లో అల్లూరి వారి బేటా రివర్స్ లేని బాట అంటూ పంచులు […]
ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఒక్క తమన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. స్టార్ హీరోలందరూ తను తప్ప ఇంకే ఆప్షన్ వద్దనుకుంటున్నారు. మీడియం నిర్మాతలకు ఆల్రెడీ అందని ద్రాక్ష అయిపోయాడు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులన్నీ తన చేతిలోనే ఉన్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగ చైతన్య థాంక్ యు, బాలకృష్ణ అఖండ, వరుణ్ తేజ్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/