Swetha
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ట్రెండింగ్ లో వినిపిస్తున్న పేర్లు థమన్ , అనిరుధ్. అనిరుధ్ కు తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎలివేషన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు వాడు కాకపోయినా సరే.. గత దశాబ్ద కాలంలో తెలుగు ఆడియన్స్ మధ్య మంచి పేరు సంపాదించుకున్నాడు అనిరుధ్
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ట్రెండింగ్ లో వినిపిస్తున్న పేర్లు థమన్ , అనిరుధ్. అనిరుధ్ కు తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎలివేషన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు వాడు కాకపోయినా సరే.. గత దశాబ్ద కాలంలో తెలుగు ఆడియన్స్ మధ్య మంచి పేరు సంపాదించుకున్నాడు అనిరుధ్
Swetha
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ట్రెండింగ్ లో వినిపిస్తున్న పేర్లు థమన్ , అనిరుధ్. అనిరుధ్ కు తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎలివేషన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు వాడు కాకపోయినా సరే.. గత దశాబ్ద కాలంలో తెలుగు ఆడియన్స్ మధ్య మంచి పేరు సంపాదించుకున్నాడు అనిరుధ్. దీనితో మన మ్యూజిక్ డైరెక్టర్స్ మీద సోషల్ మీడియాలో కూసింత నెగిటివిటి పెరిగిపోయిన మాట వాస్తవమే. ముఖ్యంగా తమన్ విషయంలో ఎలాంటి టాక్ వచ్చిందో కూడా చూస్తూనే ఉన్నాము.
కానీ ఇప్పుడు థమన్ మారిపోయాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓజితో అన్నిటికీ ఆన్సర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగానే చేసేలానే కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఓజి నుంచి రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అసలు ఈ థమన్ బిజిఎం ఏ నా అనే రేంజ్ లో ఉందని చెప్పడంలో సందేహం లేదు. కేవలం చిన్న చిన్న అప్డేట్స్ ఏ ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇక నెక్స్ట్ రాబోయే ఫుల్ అప్డేట్స్ కి.. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ తగలపడిపోవడం ఖాయం అని అంటున్నారు ప్రేక్షకులు.
రీసెంట్ గా కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా విలన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఓ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నిమిషాల్లో ఈ గ్లిమ్ప్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. అతనిని ఎలివేట్ చేస్తూ థమన్ అందించిన బీజీఎమ్ కూడా. రెగ్యులర్ గా వినిపించే సౌండ్స్ లా కాకుండా.. చాలా స్టైలిష్ గా అనిపించడంతో థమన్ ను తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. ఇప్పుడే ఇలా ఉంటె ఇక సెప్టెంబర్ 25 న ఏ రేంజ్ లో ఉంటుందో అని.. అంతా సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ముందు ముందు ఓజి నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.