iDreamPost
android-app
ios-app

Jaragandi Song: చరణ్ బర్త్ డే.. వచ్చేసిన ‘జరగండి’ సాంగ్! అదిరిపోయిందిగా!

  • Published Mar 27, 2024 | 9:16 AM Updated Updated Mar 27, 2024 | 9:16 AM

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఫస్ట్ సింగిల్ తీసుకొచ్చారు. 'జరగండి' అంటూ వచ్చిన ఈ పాటకు థమన్ వేరే లెవల్ మ్యూజిక్ అందించాడు. మరి ఇంకెందు ఆలస్యం ఆ సాంగ్ ను మీరూ చూసేయండి.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఫస్ట్ సింగిల్ తీసుకొచ్చారు. 'జరగండి' అంటూ వచ్చిన ఈ పాటకు థమన్ వేరే లెవల్ మ్యూజిక్ అందించాడు. మరి ఇంకెందు ఆలస్యం ఆ సాంగ్ ను మీరూ చూసేయండి.

  • Published Mar 27, 2024 | 9:16 AMUpdated Mar 27, 2024 | 9:16 AM
Jaragandi Song: చరణ్ బర్త్ డే.. వచ్చేసిన ‘జరగండి’ సాంగ్! అదిరిపోయిందిగా!

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఫస్ట్ సింగిల్ తీసుకొచ్చారు. ‘జరగండి జరగండి’ అంటూ వచ్చిన ఈ పాటకు థమన్ వేరే లెవల్ మ్యూజిక్ అందించాడు. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాలకే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘జరగండి జరగండి’ అంటూ వచ్చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో హై ఎనర్జీ బీట్స్ తో చరణ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులను కూడా అలరిస్తోంది. అద్భుతమైన లిరిక్స్ తో అదరగొడుతున్న ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా.. సింగర్స్ డాలర్ మెహందీ, సునిది చౌహాన్ తమ గాత్రంతో మెస్మరైజ్ చేశారు. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఎంతో కలర్ ఫుల్ గా, గ్రాండియర్ గా ఈ సాంగ్ తెరకెక్కింది. జరగండి పాట సినిమాకే హైలెట్ గా నిలవనుంది. థమన్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ తో అలరించాడు. మరి ఈ సాంగ్ ను మీరూ చూసేయండి.

ఇదికూడా చదవండి: Animal Movie: యానిమల్ లో షారుఖ్ ఖాన్ నటించి ఉంటే?

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet