పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక కూడా కాజల్ అగర్వాల్ మరీ ఫేడ్ అవుట్ అయితే కాలేదు. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవితో చేశాక సీనియర్ హీరోల నుంచి ఆఫర్లు తగ్గడం లేదు. కమల్ హాసన్ ఇండియన్ 2లో ఎంపికవ్వడానికి కారణం అదే. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాలో కాజల్ నే తీసుకున్నారనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. బాలయ్యకు జోడిగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారికంగా చెప్పకపోయినా ఆల్మోస్ట్ […]
ఇటీవలే వచ్చిన ధమాకా సక్సెస్ శ్రీలీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందులో మాస్ మహారాజా ఎనర్జీకి ధీటుగా ఆమె చేసిన డాన్స్, ఒలకబోసి గ్లామర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిన్నా మొన్నటి దాకా రష్మిక మందన్న, పూజా హెగ్డే అంటూ రెండు మూడు ఆప్షన్ల చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు శ్రీలీలను టాప్ 3 ప్రాధాన్యంలో పెట్టేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో […]
అసలు ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ మహేష్ బాబు 28 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే బోలెడు ఆటంకాలు ఎదురుకుంటోంది. మొదట్లో రాసుకున్న స్క్రిప్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాక మారిపోయింది. ఫైనల్ వెర్షన్ సిద్ధమవుతున్న టైంలో మహేష్ తల్లిగారు చనిపోవడంతో లాంగ్ బ్రేక్ వచ్చింది. తీరా అంత సిద్ధం చేస్తున్న తరుణంలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే లాంటి ఆర్టిస్టుల డేట్ల సమస్యతో ఇంకొంత కాలం ఆగాల్సి వచ్చింది. ఫైనల్ గా ఎప్పుడనేది ఇంకా […]
రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ధమాకా పట్టుమని పదిహేను రోజులు కాకుండానే వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడంతో మాస్ మహారాజా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అతని ఖాతాలో పడింది. రివ్యూలు టాక్ లతో సంబంధం లేకుండా ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయడంతో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే వాస్తవిక ఫిగర్లు ఇంత లేవనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ స్వయంగా చెప్పినప్పుడు కొట్టిపారేయడానికి లేదు. చాలా సెంటర్లలో వీక్ డేస్ లోనూ […]
మాస్ మహారాజా రవితేజ ధమాకాలో ఊర మాస్ కంటెంట్ మీద రివ్యూలు పబ్లిక్ టాక్ ఎలా వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సోలో అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుని కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా వసూళ్ల వర్షం కురిపించుకుంది. నిన్న థియేటర్లలో ధమాకా సందడి మాములుగా లేదు. పదో రోజు వచ్చిన కలెక్షన్లలో నాన్ రాజమౌళి సినిమాలను మినహాయిస్తే టెన్త్ డే ఫస్ట్ ప్లేస్ ఈ జింతాకు సినిమానే తీసుకుంది. ఏకంగా 4 కోట్ల 20 […]
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. వరుసగా స్టార్స్ పక్కన పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ ని చూసి చూసి ఆడియెన్స్ బోర్ గా ఫీలవుతున్నారు. కొత్త హీరోయిన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంటుందని భావించారంతా. కానీ వరుస ఫ్లాప్ లతో రేసులో వెనకబడిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం మరో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు మారు మోగుతోంది. కన్నడ చిత్రాలతో సినీ […]
మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కంటెంట్ రొటీననే కామెంట్లు రివ్యూలు వచ్చినా మాస్ జనం మాత్రం బాగా కనెక్ట్ అయ్యారని వసూళ్లు చెబుతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులకు పైగా సరైన సినిమా ఏదీ లేకపోవడాన్ని ఈ మూవీ ఫుల్లుగా వాడేసుకుంటోంది. నిన్న ఆదివారం ఒక్క రోజే 5 కోట్లకు పైగా షేర్ రావడం అంటే మాములు విషయం కాదు. బ్లాక్ బస్టర్ క్రాక్ కే థర్డ్ డే ఇంత […]
మాములుగా హీరో హీరోయిన్ ఎవరైనా సరే డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినప్పుడు దాని ప్రభావం తర్వాత వచ్చే అవకాశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. కానీ శ్రీలీలకు దానికి రివర్స్ లో జరుగుతోంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన పెళ్లిసందDతో తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ డిమాండ్ పీక్స్ కు వెళ్తోంది. ఆ మూవీలో కంటెంట్ ఎంత తీసికట్టుగా ఉన్నప్పటికీ కీరవాణి పాటలు, ఈ అమ్మాయి గ్లామర్ కోసం థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ఉన్నారు. అందుకే కొన్ని […]
క్రాక్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రూపంలో వరసగా రెండు డిజాస్టర్లు అందుకున్న మాస్ మహారాజా కొత్త సినిమా ధమాకా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా బయటికి వదులుతున్నారు. ఆల్రెడీ దించక్ పాట చార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిన్న రొమాంటిక్ గ్లిమ్ప్స్ పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేశారు. అందులో రవితేజ, హీరోయిన్ శ్రీలీల పరస్పరం కవ్వించుకునే సీన్ ఒకటి సోషల్ మీడియాకు […]
ఈ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్న సినిమా డీజే టిల్లు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని సిద్ధూ జొన్నలగడ్డని ఏకంగా స్టార్ ని చేసేసింది. మరీ వందల కోట్ల రేంజ్ రాలేదు కానీ ఏళ్ళ తరబడి ఎదురు చూసిన అతను కోరుకున్న బ్రేక్ మాత్రం దీంతోనే దక్కింది. ఓటిటిలో వచ్చాక దీన్ని రిపీట్ రన్ లో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎందరో. దీనికి సీక్వెల్ రూపొందుతున్న […]