iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ నటి శ్రీలీల

  • Published Feb 19, 2024 | 4:28 PM Updated Updated Feb 19, 2024 | 4:28 PM

ఇటీవలు పలువురు సెలబ్రెటీలు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ఆశిస్సులు తీసుకుంటున్నారు.

ఇటీవలు పలువురు సెలబ్రెటీలు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ఆశిస్సులు తీసుకుంటున్నారు.

  • Published Feb 19, 2024 | 4:28 PMUpdated Feb 19, 2024 | 4:28 PM
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ నటి శ్రీలీల

ఇటీవల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు దర్శించుకుంటున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం  ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల  తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద చేరుకున్న శ్రీలీలకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తిరుమలేశుడి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు శ్రీలీల.

ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. ‘ మా కుటుబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాను.. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.  ఆదివారం రాత్రి తిరుమల చేరుకొని అక్కడే బస చేశారు. సోమవారం స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం వెలుపలికి వచ్చిన శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తర్వాత స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ వస్తుంది. రవితేజ, రామ్ పోతినేని, మహేష్ బాబు ఇలా బడా హీరోల సరసన నటించింది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తిరుమలలో శ్రీలీలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom