iDreamPost
android-app
ios-app

Video: ఒకవైపు మంగ్లీ.. ఇంకోవైపు శ్రీలీల! అనుదీప్ కష్టం మీరే చూడండి.. పాపం!

  • Published Aug 14, 2024 | 1:22 PM Updated Updated Aug 14, 2024 | 1:22 PM

K. V. Anudeep: 'ఆయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. ఈ క్రమంలో అతడికి ఒకవైపు సింగర్ మంగ్లీ.. మరోవైపు స్టార్ హీరోయిన్ శ్రీలీల కూర్చున్నారు. ఈ సమయంలో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

K. V. Anudeep: 'ఆయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. ఈ క్రమంలో అతడికి ఒకవైపు సింగర్ మంగ్లీ.. మరోవైపు స్టార్ హీరోయిన్ శ్రీలీల కూర్చున్నారు. ఈ సమయంలో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Aug 14, 2024 | 1:22 PMUpdated Aug 14, 2024 | 1:22 PM
Video: ఒకవైపు మంగ్లీ.. ఇంకోవైపు శ్రీలీల! అనుదీప్ కష్టం మీరే చూడండి.. పాపం!

కేవీ అనుదీప్.. తన కెరీర్ లో చేసింది మూడే సినిమాలు. కానీ.. యూత్ లో ఓ స్టార్ డైరెక్టర్ కు ఉన్నంత క్రేజ్ ఉంది. అదీకాక ఇతడి స్పీచ్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. జాతిరత్నాలు మూవీలో యూత్ లో బాగా పాపులారిటీని దక్కించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక సినిమా ఫంక్షన్స్ లో అనుదీప్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా? అని ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. తాజాగా ‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైయ్యాడు. ఈ క్రమంలో అతడికి ఒకవైపు సింగర్ మంగ్లీ కూర్చోగా.. మరోవైపు స్టార్ హీరోయిన్ శ్రీలీల కూర్చున్నారు. ఈ సమయంలో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు డైరెక్టర్ కేవీ అనుదీప్ ను పిలవడానికి మేకర్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఎందుకంటే? అతడు కనిపించే తీరు, మాటలు, తాను నవ్వకుండా అందరినీ నవ్వించే కామెడీ టైమింగ్ ఆడియెన్స్ కు విపరీతంగా నచ్చుతుంటాయి. అతడు స్టేజ్ పైన కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు ఈలలు, గొలతో అల్లరిచేస్తారు. అందుకే సినిమా ఫంక్షన్స్ కు అనుదీప్ ను గెస్ట్ గా పిలుస్తుంటారు. తాజాగా నార్నే నితిన్ నటించిన ‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు అనుదీప్. అతడికి ఒకవైపు మంగ్లీ, మరోవైపు హీరోయిన్ శ్రీలీల కూర్చున్నారు. ఈ సమయంలో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా లేవు.

సాధారణంగా అనుదీప్ ఓ ఇంట్రోవర్ట్. పెద్దగా ఎవరితో మాట్లాడడు, మెుహమాటం ఎక్కువ పైగా చాలా నెమ్మదస్తుడు. ఇలాంటి వ్యక్తి ఇద్దరు లేడీస్ మధ్యలో కూర్చుంటే.. ఆ బాధ సగటు ఇంట్రోవర్ట్ లకే తెలుస్తుంది. శ్రీలీలతో ఏదో మాట్లాడుతున్నాడు గానీ.. వాళ్లిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండు, ఏంట్రా ఇలా ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయాను అన్నట్లుగా అతడి ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. ఇక ఇంట్రోవర్ట్ లు భయపడే విషయాల్లో మెుదటిది ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చోవడమే. ఈ ఫంక్షన్ లో అనుదీప్ దాన్నే ఫేస్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాపం అనుదీప్ కు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అనుదీప్ నెక్ట్స్ విశ్వక్ సేన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş