iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

  • Published Jul 05, 2024 | 10:43 AM Updated Updated Jul 05, 2024 | 10:43 AM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమాయకంగా చూస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమాయకంగా చూస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..

  • Published Jul 05, 2024 | 10:43 AMUpdated Jul 05, 2024 | 10:43 AM
ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా..  టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

సినీ ఇండ్రస్ట్రీ తరుచు ఎంతోమంది హీరోయిన్లు పరిచయం చేస్తుంది.అయితే అలా పరిచయం అయిన వాళ్లలో అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ తెచ్చుకునే వాళ్లు ఉంటారు. అలాగే మెస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ కూడా ఉంటారు. అంతేకాకుండా.. అందంలోనూ, డ్యాన్స్ లోనూ, ప్రొఫెషన్ పరంగా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కలగలిగిన మల్టి టాలెంటెడ్ హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. మరి అలాంటి మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక వారు చేసిన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీకి అదృష్ట దేవతగా.. దర్శక,నిర్మాతలకు క్రేజీ హీరోయిన్ గా, ఫ్యాన్స్ ఆరాధ్య దైవంగా మారిపోతారు. ఇకపోతే ఇలా అన్ని క్వాలిటీస్ కలగలిగిన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమాయకంగా చూస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమెను చూస్తే.. ఇప్పుడు ఏదో సినిమాలో హీరోయిన్ గా అనిపించవచ్చు. ఎందుకంటే.. చిన్నప్పటికి, ఇప్పటికి ఈ హీరోయిన్ లో పెద్దగా మార్పు అంటూ ఏమి లేదు. అదే క్యూట్ నెస్ తో మరింత అందంగా తయారైంది  అంతే. ఇకపోతే ఈ అమ్మడు గతేడాది అరడజనకు పైగా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసనే ఎక్కువగా నటించింది. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు.. క్రేజీ హీరోయిన్, మల్టీటాలెంటెడ్ ‘శ్రీలీలా’. ఈ పేరు గురించి ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. ఎందుకంటే.. ఈమె మొన్నటి వరకు వరుస సూపర్ హిట్ సినిమాల్లో అలరించి దూసుకుపోయింది. కానీ, ఈ మధ్యనే  వరుస ఫ్లాప్ కావడంతో కాస్త జోరును తగ్గించి సైలెంట్ అయ్యింది.

దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ RT 75 వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అలరించనుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిన్నదాని చైల్డ్ హుడ్ ఫిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ శ్రీలీలా చిన్నప్పుడు కూడా చాాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీలీలా చైల్డ్ హుడ్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş