ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమా తీయడం ఈజీనే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారుతోంది ఇప్పటి నిర్మాతలకు. మరీ విచిత్రంగా పేరున్న హీరోలు నటించినవి కూడా ఆలా నెలల తరబడి ల్యాబులోనే మగ్గిపోతున్నాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయ్యింది. టీజర్ వచ్చి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. మధ్యలో లిరికల్ వీడియోస్ అంటూ పాటలు వదిలారు తప్ప ఆ తర్వాత ఎలాంటి ఊసు […]
గత మూడేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న శర్వానంద్ కొత్త సినిమా ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదా వేసుకుంటూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. థియేటర్లలోనే వదులుతారా లేక ఓటిటికి ఇచ్చే ఆలోచన ఏదైనా ఉందా లాంటి కనీస సమాచారం యూనిట్ నుంచి లేదు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అమల అక్కినేని ఓ కీలక పాత్ర పోషించారు. దీని సంగతలా ఉంచితే […]
ఇటీవలే విడుదలైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫైనల్ గా ఫ్లాప్ వైపే పరుగులు పెడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అండతో గట్టెక్కాలనుకున్న శర్వానంద్ ఆశలపై దర్శకుడు తిరుమల కిషోర్ నీరసమైన కథనంతో నీళ్లు చల్లేశారు. రేపు ఈటి, ఎల్లుండి రాధే శ్యామ్ రానుండటంతో ఆడవాళ్ళూ సెలవు తీసుకునే టైం వచ్చేసింది. అందుకే ఈ నెల 21నే సోనీ లివ్ లో ఓటిటి ప్రీమియర్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ డేట్ […]
మొన్న శుక్రవారం చెప్పుకోదగ్గ అంచనాలతో విడుదలైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు వసూళ్ల పరంగా నిన్న పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమనేలా టాక్ జరుగుతోంది. మంచి ఎంటర్ టైనింగ్ కి స్కోప్ ఉన్న లైన్ ని దర్శకుడు తిరుమల కిషోర్ తన సాగతీత ధోరణితో బోర్ కొట్టించడంతో సూపర్ హిట్ టాక్ రాక ఇబ్బందులు పడుతోంది. శర్వానంద్ పెట్టుకున్న గట్టి నమ్మకం ఆవిరయ్యేలా ఉంది. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్ రెండు రోజులు ఆడవాళ్ళ […]
శర్వానంద్ కొత్త సినిమా ఆడవాళ్ళూ మీకు జోహార్లుకు పెద్ద సవాళ్ళే ఎదురవుతున్నాయి. ఉన్నట్టుండి భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కే ఫిక్స్ కావడంతో ఓపెనింగ్స్ విషయంలో శర్వా టీమ్ కు కొంత టెన్షన్ ఉన్న మాట వాస్తవం. పవర్ స్టార్ ఉన్నంత మాత్రాన ఇంకెవరూ రాకూడదని కాదు కానీ హైప్ కోణంలో చూస్తే థియేటర్లలో పవన్ సందడే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండో సినిమాకు థియేటర్లతో పాటు ఆడియన్స్ సపోర్ట్ ఎంత మేరకు ఉంటుందనే దాని మీద ఆసక్తికరమైన […]
నిన్న హఠాత్తుగా శర్వానంద్ కొత్త సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు విడుదలని ఫిబ్రవరి 25కి ప్రకటించడం ఆయన అభిమానులకేమో కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆ డేట్ కి ఆల్రెడీ భీమ్లా నాయక్ ఉంది. మరి నేరుగా పవర్ స్టార్ తో బాక్సాఫీస్ వద్ద తలపడటమంటే అంత సేఫ్ గేమ్ కాదు. పైగా అది కూడా డ్రైగా ఉండే ఫిబ్రవరి లాంటి నెలలో. మరి ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారనే […]
కరోనా పుణ్యమాని ఓటిటిల ఉధృతి పెరగడం వల్ల నిర్మాతలకు విడుదల విషయంలో ఇంకో ఆప్షన్ సిద్ధంగా ఉంటోంది. అఫ్కోర్స్ ఇది చిన్న సినిమాలకు వర్తించకపోయినా అంతో ఇంతో ఆదాయ వనరుగా డిజిటల్ సంస్థలు నిలుస్తున్నాయన్నది వాస్తవం. ఒకవేళ థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లేదా డిస్ట్రిబ్యూటర్లు ఆశించిన మొత్తాన్ని ఆఫర్ చెయ్యకపోయినా డిజిటల్ బాట పట్టేందుకు ప్రొడ్యూసర్లు మొహమాటపడటం లేదు. ఈ క్యాలికులేషన్ పక్కాగా చేసుకోవడం వల్లే సురేష్ బాబు అంతటి అగ్ర నిర్మాత సైతం వెంకటేష్ […]
తాము రాసిందే గొప్ప కథనే భ్రమలో నుంచి బయటికి వచ్చి దర్శకులు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. లేదంటే ఏమవుతుందో మహా సముద్రం నిరూపించింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతూ కోలుకునే సూచనలు చూపించడం లేదు.కొందరు హీరోలు నో చెప్పినా తాను గొప్పగా తీశానని పదే పదే చెప్పిన అజయ్ భూపతికి ఇది కొంచెం గట్టి దెబ్బే. ఇతని జడ్జ్ మెంట్ ని ఇకపై నిర్మాతలు గుడ్డిగా ఒప్పుకోకపోవచ్చు. హీరోలు మార్పులు […]
భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన మహా సముద్రం తీవ్రంగా నిరాశపరచడం శర్వానంద్ తో పాటు అభిమానులూ ఊహించనిది. ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ ని ఎవరూ ఆశించలేదు. పది మంది హీరోలు దీన్ని తిరస్కరించారని చెప్పుకొచ్చిన అజయ్ దానికి కారణం సినిమా రూపంలో చెప్పేశారు. దెబ్బకు విడుదల రోజు నుంచి ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికిప్పుడు ఈయన నెక్స్ట్ సినిమాకు […]