చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ తమ్ముడిగా ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ దాని టీజర్ విడుదల చేశారు. ఏసివి విక్రమ్ సాగర్ గా చాలా స్టైలిష్ అవుట్ ఫిట్ లో ఎవని అయ్య మాట నేను వినను అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. నిమిషం లోపే అయినా అభిమానులు కోరుకున్న స్టఫ్ ని బాబీ పర్ఫెక్ట్ గా […]
మనకు అంతగా పరిచయం లేని తమిళ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమా నిన్న హిట్ 2తో పాటు థియేటర్లలో విడుదలయ్యింది. నిర్మాతగా రవితేజ టేకప్ చేసిన మరో ప్రాజెక్టు ఇది. డబ్బింగ్ మూవీ కావడంతో మన జనానికి దీని మీద ఏమంత ఆసక్తి లేకపోయింది. ప్రమోషన్లలో చూపించిన కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నప్పటీకే ఇదేదో స్పోర్ట్స్ డ్రామాలా ఉందన్న ఫీలింగ్ తో ఆడియన్స్ టాక్ కోసం ఎదురు చూశారు. బెల్లంకొండ రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ చేసింది ఈ […]
క్రాక్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రూపంలో వరసగా రెండు డిజాస్టర్లు అందుకున్న మాస్ మహారాజా కొత్త సినిమా ధమాకా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా బయటికి వదులుతున్నారు. ఆల్రెడీ దించక్ పాట చార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిన్న రొమాంటిక్ గ్లిమ్ప్స్ పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేశారు. అందులో రవితేజ, హీరోయిన్ శ్రీలీల పరస్పరం కవ్వించుకునే సీన్ ఒకటి సోషల్ మీడియాకు […]
ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీతో పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్న మాస్ మహారాజా రవితేజ ఆశలన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ధమాకా మీదే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ధమాకా మీద అన్ని హోప్స్ పెట్టుకున్నారు. సినిమా చూపిస్త మావా,నేను లోకల్ తో బ్యాక్ […]
ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం గడవకుండానే తీర్పు వచ్చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఖిలాడి తాలూకు గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరోసారి ఇలాగే రిపీట్ కావడం వాళ్ళను కలవరపెడుతోంది. నష్టాలు సుమారుగా 12 కోట్లకు పైమాటే ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ డెఫిషిట్లో ఉన్న ఈ సినిమ అద్భుతాలు చేస్తుందని […]
మాస్ మహారాజాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కలిగిన రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న మొత్తం షేర్ 3 కోట్ల 50 లక్షల లోపే రావడం ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. పైగా ఇప్పుడు వచ్చిన టాక్ తో నిలదొక్కుకోవడం చాలా కష్టం. పెద్ద పోటీ లేకపోయినప్పటికీ దాన్ని వాడుకునే అవకాశం కనిపించడం లేదు. దర్శకుడు శరత్ మండవ మీద అభిమానులు బాగా గుస్సాగా ఉన్నారు. థియేటర్ […]
మాస్ మహారాజాగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న రవితేజ కెరీర్ ఈ మధ్య ఎగుడుదిగుడుగా సాగుతోంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే ఖిలాడీ డిజాస్టర్ రూపంలో షాక్ ఇచ్చింది. అయినా కూడా తనకంటూ ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు ఇమేజ్ ని కాపాడుతూ వస్తోంది. అయితే రామారావు ఆన్ డ్యూటీకి ఆశించినంత బజ్ లేకపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనూహ్యమైన పరిస్థితులు దీనికి […]
జూలై నెల మరీ దారుణంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద వరస డిజాస్టర్లు ట్రేడ్ ని విపరీతమైన నష్టాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్ తో ఈ పర్వం మొదలయ్యింది. మారుతీ దర్శకత్వం, ఎంటర్ టైనింగ్ గా అనిపించిన ట్రైలర్లు వెరసి అంతో ఇంతో నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకోలేక చతికిలబడింది. హ్యాపీ బర్త్ డే ఇచ్చిన నష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. […]
ఒకప్పుడు 1985కు ముందు చిరంజీవి కృష్ణ లాంటి హీరోలు ఏడాదికి 10 నుంచి 14 సినిమాలు చేయడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. ఇప్పుడున్న స్టార్లు మహా అయితే ఏడాదికి ఒకటి రెండు కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. నాని లాంటి వాళ్ళు కొంతలో కొంత నయం కానీ ప్యాన్ ఇండియా వచ్చాక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లకు సైతం రెండుమూడేళ్లు గ్యాప్ తగ్గడం లేదు. కానీ సీనియర్లు ఈ విషయంలో తామే బెటరనిపిస్తున్న […]
రెండు నెలల క్రితమే లీకైనప్పటికీ మళ్ళీ ఉంటుందో లేదో అనే అనుమానాల మధ్య వాల్తేర్ వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ గా మాస్ రాజా సెట్ లోకి వచ్చి క్యారవాన్ లో ఉన్న చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలి వెళ్లే వీడియోని ఇందాక విడుదల చేశారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మాస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న […]