iDreamPost
android-app
ios-app

కాలేజీ పాపల బస్సు పాటలో కనిపించే ఈ నటి ఎవరో తెలుసా..? ఇప్పుడెలా ఉందంటే.?

  • Published Aug 24, 2024 | 4:19 PM Updated Updated Aug 24, 2024 | 4:19 PM

టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ విక్రమార్కుడు. ఈ సినిమా ఎంతటి హిట్టో, పాటలు కూడా అంతే హైలెట్. ముఖ్యంగా కాలేజీ పాపల బస్సు సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇందులో టెన్నిస్ పాపగా కనిపించిన బ్యూటీ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ విక్రమార్కుడు. ఈ సినిమా ఎంతటి హిట్టో, పాటలు కూడా అంతే హైలెట్. ముఖ్యంగా కాలేజీ పాపల బస్సు సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇందులో టెన్నిస్ పాపగా కనిపించిన బ్యూటీ ఎవరో తెలుసా..?

  • Published Aug 24, 2024 | 4:19 PMUpdated Aug 24, 2024 | 4:19 PM
కాలేజీ పాపల బస్సు పాటలో కనిపించే ఈ నటి ఎవరో తెలుసా..? ఇప్పుడెలా ఉందంటే.?

దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఈ మూవీ వచ్చి సుమారు 18 ఏళ్లు కావొస్తున్నా… ఈ మూవీని మర్చిపోలేరు ప్రేక్షకులు. ఏసీపీ విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబుగా డ్యూయల్ రోల్స్ చేశాడు రవితేజ. అనుష్క శెట్టి తన అందంతో ఆకట్టుకుంది. టిట్లా, భావుజీగా అజయ్, వినీత్ కుమార్ నటనలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. జక్కన్న కథను, క్యారెక్టర్లను చెక్కిన విధానం బాగుంటుంది. బ్రహ్మానందం, రవితేజ కామెడీ ట్రాక్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఇందులో పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, బ్రదర్ ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ఇప్పటికీ అదే ఫ్రెస్ ఫీల్ తెప్పిస్తుంది. అయితే ఇందులో అత్తిలి సత్తిబాబుకు జింతాక చిత చిత అనే మ్యానరిజం ఉంటుంది.

ఈ మ్యానరిజంనే హైలెట్ చేస్తూ సాంగ్ ఉంటుంది. అదే కాలేజీ పాపల బస్సు ఏ సీటు చూసిన ప్రెష్షు, బ్రేక్ ఎస్తే పెద్ద ఇష్యు, మన్మధుడి డిష్యుం డిష్యుం.. జింతాతా చిత చిత జింతాతా అనే పాట సాగిపోతుంది. ఇది ఈ ఫోటో కూడా ఆ పాటలోనిదే. టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు, వంగి షార్ట్ కొట్టింది.. గ్రౌండ్ అదరగొట్టింది అంటూ ఓ టెన్నీస్ ప్లేయర్ వెంట పడుతుంటాడు అత్తిలి సత్తిబాబు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? ఆమె పేరు కౌశ. ఆమె తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. నాగార్జున మన్మధుడులో ఓ ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. ప్రేమాయ నమ: , దిల్, రారాజు వంట చిత్రాల్లో కనిపించింది. కొన్నిసినిమాల్లో హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీమూవీలో నరేష్.. ప్రేమించేది ఈ అమ్మాయినే.

స్టార్ హీరోయిన్ కావాల్సిన అందం, అభినయం ఉన్నప్పటికీ.. స్టార్డ్ డమ్ తెచ్చుకోలేకపోయింది. మంత్ర, కుబేరుల, బ్లేడ్ బాజ్జీలో కూడా యాక్ట్ చేసింది. ఇందు మతి, నేను మీకు తెలుసా, సిద్దు ప్లస్ 2, బ్రోకర్ వంటి చిత్రాల్లో కనిపించింది. చిన్నచిన్న పాత్రలు చేసినప్పటికీ.. ఆమెకు మంచి క్యారెక్టర్సే పడ్డాయి. చివరగా ఆమె మహంకాళి వంటి చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసింది కానీ అంత అగ్రెసివ్ గా లేదు. అప్పుడప్పుడు అడపా దడపా పోస్టులను షేర్ చేసుకుంటుంది కౌశ. కానీ ఆమె పిక్స్ చూస్తే.. అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని ఎలా మెయిన్ టైన్ చేస్తుందబ్బా అన్న సందేహం కలుగకమానదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Rach Kausha (@kausharach)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş