iDreamPost
android-app
ios-app

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

  • Published Dec 19, 2025 | 5:33 PM Updated Updated Dec 19, 2025 | 5:33 PM

మాస్ మహారాజ్ రవి తేజ నుంచి ఓ హిట్ వచ్చి చాలా కాలం అయింది. దీనితో రవి తేజ ఫ్యాన్స్ అంతా ఈసారైనా హిట్ పడితే బావుండు అని కోరుకుంటున్నారు. ఇక సంక్రాంతికి ఈ హీరో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నాడు

  • Published Dec 19, 2025 | 5:33 PMUpdated Dec 19, 2025 | 5:33 PM
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

మాస్ మహారాజ్ రవి తేజ నుంచి ఓ హిట్ వచ్చి చాలా కాలం అయింది. దీనితో రవి తేజ ఫ్యాన్స్ అంతా ఈసారైనా హిట్ పడితే బావుండు అని కోరుకుంటున్నారు. ఇక సంక్రాంతికి ఈ హీరో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా అంతా కూడా భర్తల జీవితంలో ఎలాంటి సమస్యలు , సంబంధాలు ఉంటాయని చూపించబోతున్నారట. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని.. రవి తేజ కు ఇది కంబ్యాక్ ఇస్తుందని అంటున్నారు.

ఈ టీజర్ లో రవి తేజ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించారు. వీరు కాకుండా సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుభలేఖ సుధాకర్ వంటి వాళ్ళు ప్రధాన పాత్రలో నటించారు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 13న థియేటర్స్ లో సందడి చేయనుంది. సో ఈసారైనా రవి తేజ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .