iDreamPost
android-app
ios-app

ఘనంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ డైరెక్టర్ పెళ్లి! ఫొటోలు వైరల్…

  • Published Aug 28, 2024 | 6:57 PM Updated Updated Aug 28, 2024 | 6:57 PM

Tiger Nageswara Rao Director Vamsi Krishna marriage: రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ డైరెక్టర్ వంశీ కృష్ణ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Tiger Nageswara Rao Director Vamsi Krishna marriage: రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ డైరెక్టర్ వంశీ కృష్ణ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 28, 2024 | 6:57 PMUpdated Aug 28, 2024 | 6:57 PM
ఘనంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ డైరెక్టర్ పెళ్లి! ఫొటోలు వైరల్…

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రియురాలు, హీరోయిన్ రహస్య గోరఖ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి కూర్గ్ లో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా జరిగింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన మరొకరు పెళ్లిపీటలెక్కారు. రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ డైరెక్టర్ వంశీ కృష్ణ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ కృష్ణ పెళ్లిపీటలెక్కాడు. ప్రమీల అనే యువతితో అతడి వివాహం జరిగింది. బుధవారం వేడుకగా వంశీ కృష్ణ మ్యారేజ్ జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి వచ్చారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ఈ నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. డైరెక్టర్ వంశీ కృష్ణ రవితేజతో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను తీశాడు. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించాడు.ఇందులో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుక్రీతి వాస్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కాగా.. ఈ సినిమాకు ముందు ‘దొంగాట’ అనే మూవీకి దర్శకత్వం వహించాడు వంశీ కృష్ణ. ఇందులో అడవి శేష్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదికూడా చదవండి: వీడియో: లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş