iDreamPost
android-app
ios-app

పళ్ల క్లిప్‌తో నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి ఓ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

  • Published Aug 16, 2024 | 11:00 PM Updated Updated Aug 16, 2024 | 11:00 PM

పళ్ల క్లిప్‌తో నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి .. నేడు స్టార్ హీరోయిన్ అని తెలుసా..? మలయాళం, తమిళంలో బిజీయెస్ట్ యాక్ట్రెస్. తెలుగులో కూడా స్టార్ హీరోతో ఆడిపాడింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

పళ్ల క్లిప్‌తో నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి .. నేడు స్టార్ హీరోయిన్ అని తెలుసా..? మలయాళం, తమిళంలో బిజీయెస్ట్ యాక్ట్రెస్. తెలుగులో కూడా స్టార్ హీరోతో ఆడిపాడింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Aug 16, 2024 | 11:00 PMUpdated Aug 16, 2024 | 11:00 PM
పళ్ల క్లిప్‌తో నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి ఓ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

బుల్లితెరలో కెరీర్ స్టార్ట్ చేసి ఆపై వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది యాక్టర్స్ సక్సీడ్ అయ్యారు. షారూఖ్ ఖాన్ మొదలుకుని అనసూయ వరకు ఈ జాబితాలోకి వస్తారు. స్మాల్ స్క్రీన్ పై మెరిసి బిగ్ స్క్రీన్ పై తమ డెస్టినీని పరీక్షించుకుంటారు. చాలా తక్కువ మందే సక్సెస్ పొందుతుంటారు. ఇదిగో ఈ ఫోటోలో పళ్లకు క్లిప్ వేసుకున్న బ్యూటీ కూడా తొలుత యాంకర్ అయ్యి.. ఆ తర్వాత హీరోయిన్ అయ్యి.. నేడు బిజీయెస్ట్ నటిగా మారింది. ఇంతకు ఆ బ్యూటీ ఏవరంటే.. మలయాళ కుట్టీ రజీషా విజయన్. కేరళలో పుట్టి పెరిగిన ఈమె తొలుత పలు షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. నోయిడాలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో జాయిన్ అయిన రజీషా.. తెలుగులో కూడా స్టార్ హీరో సరసన ఆడిపాడింది.

మిస్టర్ బచ్చన్ అలియాస్.. మాస్ మహారాజ్ రవితేజ సరసన ఓ చిత్రంలో నటించి రజీషా. అదే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంలో రవితేజ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాలిని పాత్రలో కనిపించింది. సుసి కోడ్ అనే యూత్ ఫుల్ ప్రోగ్రామ్ యాంకర్‌గా ఫస్ట్ కెమెరా ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేసిన రజీషా.. బీజు మీనన్ హీరోగా వచ్చిన అనురాగ కారిక్కిన్ వేలం మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే బెస్ట్ యాక్టర్ కేటగిరిలో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత దిలీప్ సరసన నటించగా.. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూవీ జూన్. ఇది కమర్షియల్ హిట్ కావడంతో పాటు స్టార్ నటిగా మారింది.

Rajisha Vijayan actress 1

ఆ తర్వాత ఫైనల్స్, స్టాండప్, దసరా మూవీ విలన్ షైన్ టామ్ చాకోతో కలిసి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో యాక్ట్ చేసింది రజీషా. మెల్లిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ధనుష్ హీరోగా కర్ణన్ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత సూర్య జై భీమ్ చిత్రంలో యాక్టివిస్టుగా కనిపించింది. తమ్ముడు కార్తీ సర్దార్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇవి కాకుండా మలయాళంలో లేడీ అండ్ కథా ప్రాముఖ్యమున్న చిత్రాల్లో నటించి మాలీవుడ్ ఇండస్ట్రీలో తన వాహ కొనసాగిస్తుంది. అటు తమిళం సినిమాలను మడతపెట్టేస్తుంది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్ సర్దార్ 2తో బిజీగా మారింది. తర్వలో ఈ టాలెంటర్ తెలుగులో కూడా బిజీ హీరోయిన్ కావాలని కోరుకుందాం.

 

View this post on Instagram

 

A post shared by Rajisha Vijayan (@rajishavijayan)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş