నా పేరు శివ, ఊపిరి తర్వాత సరైన సక్సెస్ లేక తెలుగు మార్కెట్ లో ఇబ్బంది పడిన కార్తీకి ఖైదీ ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. దీనికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్పట్లోనే చెప్పాడు.కట్ చేస్తే ఇప్పుడు విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చాక ఖైదీ 2 మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కమల్ సూర్యలు విక్రమ్ లో ఉన్నప్పటికీ కార్తీకి మాత్రం కేవలం గొంతు వినిపించి మేనేజ్ చేశాడు లోకేష్. […]
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్. విక్రమ్ బ్లాక్ బస్టర్ తో ఇతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ అంతటి పెద్ద స్టార్ నా అప్పులన్నీ తీర్చుకుంటా, కడుపారా ఇష్టం వచ్చినవి తింటా అని చెప్పుకునే స్థాయిలో విజయం అందించడం అంటే మాటలు కాదుగా. ఏళ్ళ తరబడి కనీస యావరేజ్ కూడా లేక ఇబ్బంది పడుతున్న లోకనాయకుడికి ఏకంగా 300 కోట్ల కామధేనువుని కానుకగా ఇచ్చాడు. కథ ఇంకా అయిపోలేదు. ఫైనల్ […]
ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు. ఆ చిత్ర బృందాన్ని, లేదా హీరోను పిలిచి అభినందిస్తూ ఉంటారు చిరు. ఇక తన మిత్రుడు, లోక నాయకుడైన కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ ను చూసిన మెగాస్టార్ ఏకంగా పార్టీతో పాటు కమల్ ను సత్కరించారు. చిరంజీవికి విక్రమ్ సినిమా బాగా నచ్చేసింది. దానికి తోడు సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ లను పార్టీకి […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో దీనిని నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ట్విస్ట్ లు ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ సినిమా భారీ […]
విక్రమ్ మూవీ రిలీజ్ ఒక్కరోజు ముందు ఒక్కసారిగా బజ్ ను పెంచుకుంది. సూపర్ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. హీరో సూర్యది అతిథి పాత్ర. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో, విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది నిజానికి మల్టీస్టారర్ మూవీ. జూన్ 3న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతోపాటు హిందీలోనూ రిలీజ్ […]
హాలీవుడ్ లో వర్కౌట్ అయినట్టు సౌత్ సినిమాకు సీక్వెల్స్ అంతగా అచ్చిరాలేదన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఒక్క బాహుబలి తప్ప మిగిలినవేవి కనీస స్థాయిలో విజయం సాధించినవి లేవు. కిక్ 2, మన్మథుడు 2, ఆర్య 2, సత్య 2, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, శంకర్ దాదా జిందాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే డిజాస్టర్ల లిస్టు చాలా పెద్దదే ఉంది. కెజిఎఫ్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే ఈ నెగటివ్ సెంటిమెంట్ […]
విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా కార్తి ఖైదీతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 9నే విడుదలయ్యి ఉండేది. కాని ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దీపావళికి ప్లాన్ చేసినట్టుగా కోలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ కథకు సంబంధించి ఓ కీలకమైన లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో హీరో పాత్ర […]