iDreamPost
android-app
ios-app

కార్తీ ‘ఖైదీ’ ఈసారి అంతకుమించి..

  • Published Aug 13, 2025 | 1:17 PM Updated Updated Aug 13, 2025 | 1:17 PM

లోకేష్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా చేసిన ఖైదీ మూవీ వచ్చి ఏడేళ్లు అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా విధ్వంసం సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది

లోకేష్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా చేసిన ఖైదీ మూవీ వచ్చి ఏడేళ్లు అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా విధ్వంసం సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది

  • Published Aug 13, 2025 | 1:17 PMUpdated Aug 13, 2025 | 1:17 PM
కార్తీ ‘ఖైదీ’ ఈసారి అంతకుమించి..

లోకేష్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా చేసిన ఖైదీ మూవీ వచ్చి ఏడేళ్లు అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా విధ్వంసం సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడెప్పుడు మూవీ నుంచి సిక్వెల్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు ప్రేక్షకులు. నిజానికి ఆ తర్వాత ఏడాదే ఖైదీ 2 రావాలి కానీ కొన్ని కారణాల వలన అది సాధ్యపడలేదు. దానికంటే ముందు ఇప్పుడు కూలీ రాబోతుంది. సో దీని నుంచి కొంచెం రిలాక్స్ అయిన వెంటనే ఖైదీ 2 ను స్టార్ట్ చేసేస్తాడట లోకేష్

ఖైదీ2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయిందట. అయితే ఇది సిక్వెల్ సినిమాగా రావడం లేదు. ప్రిక్వెల్ గా వస్తుంది. అంటే ఢిల్లీ( కార్తీ) జైలు నుంచి రిలీజ్ అయినా రోజు ఏమి జరిగింది అనేది ఖైదీ కథ అయితే.. అసలు అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఖైదీ . ఖైదీ లో కార్తీ మాత్రమే సెంటర్ హీరో. కానీ ఈసారి అలా కాదు.. ప్రిక్వెల్ లో చాలా మంది స్టార్స్ ఉండబోతున్నారట. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ తీసిన ప్రతి సినిమాలోనూ చాలా మంది స్టార్స్ ఉంటూనే ఉన్నారు. సో ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయబోతున్నాడట లోకేష్.

విక్రమ్ , కూలీలో కనిపించిన క్యారెక్టర్స్ ఖైదీ 2 లో దర్శనం ఇవ్వబోతున్నాయట. లోకేష్ కనగరాజ్ యూనివెర్స్ లో ఉన్నా పాత్రలన్నీ ఒకేసారి తెరపై కనిపిస్తే అసలు వచ్చే కిక్ ఏ వేరే. ఇక సినిమాలో హీరోయిన్ గా సమంత ఉండబోతుందని టాక్. సమంత కి ఇలాంటి ఓ భారీ ప్రాజెక్ట్ వచ్చి చాలా కాలమే అయింది. సో మొత్తానికి లోకేష్ ఖైదీ 2 ని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.