Swetha
ఆగష్టు 14 న రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ కూలి. ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయినా ప్రతి అప్డేట్ సినిమా మీద అంతకంతకు బజ్ పెంచుతుంది. ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ కు మంచి హైప్ వస్తుంది. చూడబోతుంటే లోకేష్ కనగరాజ్ ఈసారి కూలి చాలా గట్టిగ ప్లాన్ చేసాడనిపిస్తుంది. ఈ
ఆగష్టు 14 న రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ కూలి. ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయినా ప్రతి అప్డేట్ సినిమా మీద అంతకంతకు బజ్ పెంచుతుంది. ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ కు మంచి హైప్ వస్తుంది. చూడబోతుంటే లోకేష్ కనగరాజ్ ఈసారి కూలి చాలా గట్టిగ ప్లాన్ చేసాడనిపిస్తుంది. ఈ
Swetha
ఆగష్టు 14 న రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ కూలి. ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయినా ప్రతి అప్డేట్ సినిమా మీద అంతకంతకు బజ్ పెంచుతుంది. ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ కు మంచి హైప్ వస్తుంది. చూడబోతుంటే లోకేష్ కనగరాజ్ ఈసారి కూలి చాలా గట్టిగ ప్లాన్ చేసాడనిపిస్తుంది. ఈ సినిమాకు పోటీగా వార్ 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. కానీ చాలా వరకు కూలికే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంతా లోకేష్ కనగరాజ్ చేసే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది.
ఇక అంతా ఈ సినిమా స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు లోకేస్జ్ కనగరాజ్ తీసిన కథలన్నీ కూడా కాస్త సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి. కార్తీతో తీసిన ఖైదీ లో డ్రగ్స్ , కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ లో డ్రగ్స్.. విజయ్ తో తీసిన మాస్టర్ , లియో లో కూడా డ్రగ్స్ తుపాకులు లాంటి వాటితో దందా. ఇలా ఇంచుమించు ఒకటే బ్యాక్డ్రాప్ తో తీస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు కూలి మూవీ ఎలాంటి బ్యాక్డ్రాప్ తో వస్తుందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. కూలి సినిమాలో పాత సినిమా ఛాయలు ఏమి కనిపించవట. డ్రగ్స్ , తుపాకీలు లాంటి రెగ్యులర్ ట్రాక్ కాకుండా.. ఈసారి బంగారు వాచ్ లు స్మగ్లింగ్ లాంటి బ్యాక్డ్రాప్ తో రానుందట ఈ మూవీ. లగ్జరీ వాచ్ లను విశాఖతీరం కేంద్రంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారట. ఆ మధ్య కూలి నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో చేతిలో వాచ్ లు పట్టుకుని రజిని చేసి ఫైట్ చూస్తే.. ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ సింక్ అయ్యేలానే ఉంది. ఇక సినిమాలో యాక్షన్ సిక్వెన్స్ లకు ఎలాంటి లోటు పాట్లు ఉండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అయితే సరే సరి.. ఒకవేళ ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తానికే సీన్ రివర్స్ అవుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.