సక్సెస్ మీద ఆధారపడే పరిశ్రమలో కెరీర్ ముందుకా వెనక్కా అనేది నిర్ణయమవుతుంది. మనం ఎన్ని మంచి సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు. వాటిలో హిట్లెన్ని లెక్కలే మార్కెట్ ని శాశిస్తాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ రూపంలో డీసెంట్ హిట్ దక్కింది. అందులో నానితో లిప్ లాక్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఎక్కువ క్రెడిట్ సాయిపల్లవికే వెళ్లినా కృతికి వచ్చిన నష్టమేమీ లేదు. కట్ చేస్తే మూడోది […]
మహేష్ బాబు కుటుంబ సభ్యుడిగా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తనదంటూ ఒక ముద్ర వేయడానికి బాగా కష్టపడుతున్న హీరో సుధీర్ బాబు. ఇతని గత రెండు సినిమాలు వి, శ్రీదేవి సోడా సెంటర్ ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయోగాలు మానేసి ఈసారి క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మూడోసారి తనతో జట్టు కట్టడంతో ఫలితం మీద కాన్ఫిడెన్స్ కనిపించింది. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ తో కృతి శెట్టి […]
ఒక హిట్ వస్తే రెండు మూడు ఫ్లాపులు వరసగా పలకరించడం అలవాటైపోయిన నితిన్ కు భీష్మ తర్వాత అదే జరిగింది. చెక్, రంగ్ దే థియేటర్లో ఆడకపోగా మాస్ట్రో డైరెక్ట్ ఓటిటి రిలీజు పుణ్యమాని గట్టెక్కింది. అయితే మాచర్ల నియోజకవర్గం ప్రకటించినప్పటి నుంచి నితిన్ కు దీని మీద చాలా నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఎడిటర్ గా మంచి అనుభవమున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమాలో ఉప్పెన భామ […]
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో కమర్షియల్ యాంగిల్ లో మాస్ ని ఎక్కువగా టార్గెట్ చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఒకపక్క బింబిసార బ్లాక్ బస్టర్ టాక్ తో మొదటి వారం పూర్తయ్యేలోపే బ్రేక్ ఈవెన్ దాటేసి మూడు కోట్ల దాకా లాభాలు వెనకేసుకుంది. సెకండ్ వీక్ కూడా స్ట్రాంగ్ రన్ ఖాయమని అర్థమైపోయింది. చాలా థియేటర్లు అగ్రిమెంట్లను పొడిగించుకున్నాయి. మరోవైపు సీతారామంకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కడంతో వీక్ డేస్ లోనూ మంచి వసూళ్లు […]
హీరో ఎలివేషన్లు, రొమాంటిక్ కామెడీ. రెండు మాటల్లో, మాచర్ల నియోజకవర్గం సినిమా థియేట్రికల్ ట్రైలర్. కమర్షియల్ సినిమా అనుకున్న అంశాలన్నీ ఉన్నాయి. కామెడీ, చమత్కారం, డైలాగ్లు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ వంటి తెలిసిన ముఖాలు కామెడీ సంగతి చూస్తే, విలన్ రాజప్పగా సముద్రఖని భయపెట్టాడు. ట్రైలర్ లోనే సినమా కథ తెలిసిపోయింది. ఈ ట్రైలర్ ని గుంటూరులో అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. మాచర్లకి జిల్లా కలెక్టర్ ఎన్ సిద్ధార్థ్ రెడ్డిగా […]
వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. థియేట్రికల్ గా గత ఏడాది రెండు షాకులు తగిలాయి. చెక్, రంగ్ దేల కోసం ఎంత కష్టపడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ముచ్చటపడి చేసిన హిందీ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ మాస్ట్రో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో అది హిట్టో ఫట్టో కూడా అర్థం కాలేదు. అందుకే మాచర్లతో పెద్ద బ్రేక్ అందుకోవాలనే నమ్మకంతో ఉన్నాడు. అదే రోజు […]
గత ఏడాది ఉప్పెనతో పరిచయమై డెబ్యూతోనే సూపర్ సక్సెస్ అందుకున్న కృతి శెట్టి తక్కువ టైంలోనే వరస ఆఫర్లతో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ కావడం, నాగ చైతన్య జోడిగా చేసిన బంగార్రాజు హిట్టు కొట్టడం కెరీర్ ని హ్యాట్రిక్ తో మొదలుపెట్టాయి. దెబ్బకు కోటి దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు నో అనకుండా ఇచ్చేస్తున్నారట. అసలే టాలీవుడ్లో హీరోయిన్ల షార్టేజ్ ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల పారితోషికాలకు […]
ఒకప్పుడు నేను శైలజ లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్ ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అన్నేళ్ల నిరీక్షణకు ఫలితం పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ రూపంలో రెండేళ్ల క్రితం దక్కింది. దాని విజయానికి కారణాలు ఏవైనా జనం తనను కమర్షియల్ పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారని రామ్ ఫిక్స్ అయ్యాడు కాబోలు. ఆ మధ్య చేసిన రెడ్ ఇప్పుడీ ది వారియర్ కూడా అదే కోవలోకి […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా రిలీజ్ డేట్ కు కట్టుబడుతుందో ఏది డ్రాప్ అవుతుందో చెప్పలేని విచిత్రమైన సందిగ్దత నెలకొంది. వారం పది రోజులు ముందు కూడా వాయిదా తప్పడం లేదు. ఈ కోవలో నిఖిల్, విశాల్ లు వచ్చేశారు. కార్తికేయ 2 ముందు అనుకున్న డేట్ జూలై 22. ఈ తేదీకి రావడం లేదని ముందే లీక్స్ ఇచ్చారు కానీ ఇవాళ అఫీషియల్ గా చెప్పేశారు. ఆగస్ట్ 5 ఆల్మోస్ట్ లాక్ చేశారు కానీ అదే […]