iDreamPost
android-app
ios-app

ఆ సమస్యతో బాధపడుతున్న.. కాజల్, కృతి శెట్టి! ఆ సమస్య ఏంటంటే ?

  • Published Jun 05, 2024 | 5:13 PM Updated Updated Jun 05, 2024 | 5:13 PM

Kajal Agarwal, Krithi Shetty: చందమామ కాజల్ అగర్వాల్, కన్నడ బ్యూటీ కృతిశెట్టి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు ఓ సమస్యతో బాధ పడుతున్నారని టాక్. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Kajal Agarwal, Krithi Shetty: చందమామ కాజల్ అగర్వాల్, కన్నడ బ్యూటీ కృతిశెట్టి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు ఓ సమస్యతో బాధ పడుతున్నారని టాక్. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 05, 2024 | 5:13 PMUpdated Jun 05, 2024 | 5:13 PM
ఆ సమస్యతో బాధపడుతున్న.. కాజల్, కృతి శెట్టి! ఆ సమస్య ఏంటంటే ?

ప్రతి ఒక్కరి సమస్యలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా కొందరికి అనారోగ్య సమస్యలు కాగా, మరికొందరికి ఆర్దిక సమస్యలు ఉంటాయి. అలానే సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటీ నటులు వివిధ రకాల సమస్యలతో బాధ పడుతుంటారు. అనారోగ్య సమస్యలు, వివిధ రకాల వ్యాధులతో కొందరు బాధపడుతుంటారు. మరికొందరు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇద్దరు భామలు ఒకే సమస్యతో బాధ పడుతున్నారని టాక్. మరి.. అది అనారోగ్య సమస్యా లేకా మరేదైనా సమస్యా అనేది తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాలి

చందమామ కాజల్ అగర్వాల్, కన్నడ బ్యూటీ కృతిశెట్టి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ సీనియర్ హీరోయిన్ గా, కృతి శెట్టీ ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకరు బాగా సీనియర్‌.. మరొకరు సక్సెస్‌ఫుల్‌ జూనియర్‌ హీరోయిన్లు గా రాణిస్తున్నారు.. ఈ వారం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న ఇద్దరిదీ ఇప్పుడు ఒకటే సమస్య ఉంది. కాజల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది.

మగధీర వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కాజల్‌కి భారీ సినిమా ఇండియన్‌2 లో నటిస్తున్నారు. ఈ సినిమా చందమామ బ్యూటీ కాజల్ కి బాగా హెల్ప్ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక కమల్‌హాసన్‌తో కాజల్‌ని చూడాలంటే ఇండియన్ 2 విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. అలానే అంతకంటే ముందు ఇప్పటికిప్పుడు కాజల్‌ రీ ఎంట్రీలో ఏదో మేజిక్‌ జరగాలంటే సత్యభామ మంచి విజయం అందుకోవాల్సిందే. అందుకే లిట్మస్ టెస్ట్ కి కాజోల్ రెడీ అవుతోంది. ఇదే సమయంలో ఆమె సినిమాపై ఏదో తెలియనన టెన్షన పడుతున్నట్లు టాక్.  సత్యభామ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది సత్యభామ.

గతంలో ఏ సినిమాకూ చేయనంతగా కాజల్‌ ప్రమోషన్లు సత్యభామ చిత్రానికి చేశారు. సినిమాలో కంటెంట్‌, ఈ ప్రమోషన్లు దానికి ఏ మేరకు సాయపడతాయో తెలియాలంటే వెయిట్‌ చేయాల్సిందే. ఇక అదే రోజు మనమే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి.  ఈ సినిమాలో శర్వానంద్ తో ఈ అమ్మడు జోడి కట్టనుంది. తొలి సినిమా ఉప్పెనతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. మధ్యలో కొన్ని అపజయాలు ఆమెను చవిచూశాయి. వాటికి పుల్ స్టాప్ పెట్టి, మనమే సినిమాతో అయిన మంచి హిట్ తన ఖాతాల్లో పడుతుందా లేదా అనే టెన్షన్ లో ఆమె ఉన్నారు. మొత్తంగా కాజల్, కృతి శెట్టి ఇద్దరూ ఈ వారం తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో అని తెగ టెన్షన్ గా చూస్తున్నారని టాక్.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş