iDreamPost
android-app
ios-app

Krithi Shetty: కృతిశెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు? డబ్బు ఎంతైనా ఇస్తానంటూ..!

Krithi Shetty: కృతిశెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు? డబ్బు ఎంతైనా ఇస్తానంటూ..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో కృతిశెట్టికి అమాంతం క్రేజ్ వచ్చేసింది. బేబమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు అంతా ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ, వాటి వల్ల కృతిశెట్టికి పేరు మాత్రం రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో గుర్తింపు కోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయిత గ్లామర్ ఇండస్ట్రీలో పొగడ్తలే కాదు.. విమర్శలు- వేధింపులు కూడా ఉంటాయని వింటూనే ఉన్నాం. అలాంటి వేధింపుల వార్త ఒకటి కృతి శెట్టి విషయంలో వైరల్ అవుతోంది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అవేంటంటే.. అవకాశాల పేరిట మోసం చేశారని, కాస్టింగ్ కౌచ్ అంటూ వింటూ ఉంటాం. అయితే ఇలాంటి వార్తల్లో కొన్నిసార్లు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. ఇటీవలే పాయల్ రాజ్ పుత్ తనను అవకాశాల పేరిట వాడుకున్నారంటూ కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు కృతిశెట్టి పేరిట ఒక వేధింపుల వార్త వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో కొడుకు కృతిశెట్టిని వేధిస్తున్నాడని చెబుతున్నారు. తనతో ఫ్రెండ్ షిప్ చేయాలని నిత్యం ఫోన్లు చేసి వేధిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

అంతేకాకుండా తన బర్త్ డే పార్టీకి రావాలని గోల చేస్తున్నాడంట. అక్కడితో ఆగకుండా తనకు ఎంత కావాలంటే అంత డబ్బు కూడా ఇస్తానంటూ కామెంట్ చేశాడని చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో కొనసాగాలంటే స్టార్ డమ్ మాత్రమే కాదు.. ఇలాంటి వేధింపులు కూడా ఉంటాయంటున్నారు. ఇలాంటి వాటిపై కొందరు ఓపెన్ అయి కామెంట్స్ చేస్తే.. కొందరు మాత్రం కెరీర్ కోసం ఏం మాట్లాడకుండా ఉండిపోతారని చెబుతున్నారు. అయితే కృతిశెట్టి విషయంలో నిజంగానే ఇలా జరిగిందా అంటే కచ్చితంగా అవును అని చెప్పేందుకు ఎలాంటి ఆదారాలు లేవనే చెప్పాలి. నేరుగా ఆమె కామెంట్ చేస్తేనో.. కండిస్తేనో ఓ క్లారిటీ వస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

Jojobet Girişgrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio