iDreamPost
android-app
ios-app

వర్షంలో చిన్న పిల్లలా అల్లరి చేస్తున్న కృతిశెట్టి.. వైరల్ ఫొటోస్!

వర్షంలో చిన్న పిల్లలా అల్లరి చేస్తున్న కృతిశెట్టి.. వైరల్ ఫొటోస్!

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన కృతి శెట్టి.. చాలా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు అయితే కృతి శెట్టి అనే బదులు బేబమ్మ అంటే ఇట్టే గుర్తు పెట్టేస్తారు. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కృతి శెట్టి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమెకు చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ, ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటికీ ఆమె కెరీర్ లో ఒక మంచి హిట్టు పడలేదనే చెప్పాలి. పైగా ఇప్పుడు అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుండటంతో బేబమ్మకు ఛాన్సులు తగ్గిపోయాయి.

కృతిశెట్టికి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 60 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫొటోషూట్లు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఆమె ఒక పిక్ పెట్టింది అంటే లక్షల్లో లైక్స్ రావాల్సిందే. ఇన్నాళ్లు కృతిశెట్టి మరీ బోల్డ్ పిక్స్ పెట్టింది లేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఆమె ఫొటోషూట్స్ కాస్త బోల్డ్ గానే చేస్తోంది. తాజాగా వర్షంలో తడుస్తున్న పిక్స్ పోస్ట్ చేసింది. పిక్ టాప్, వైట్ స్కట్ లో గొడుగు పట్టుకుని బార్బీ బొమ్మలా ఆమె ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఆ పిక్స్ పోస్ట్ చేసిన 3 గంటల్లోనే 5.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

ఇంక కెరీర్ విషయానికి వస్తే.. కృతిశెట్టి కెరీర్ లో నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఇన్నాళ్లు కృతిశెట్టి నుంచి బోల్డ్ ఫొటోలు రాలేదనే చెప్పాలి. ఇంతకాలం ఆమె కొన్ని పరిధులు, పరిమితులు పెట్టుకున్నట్లు అనిపించేది. కానీ, ఈ మధ్య కృతిశెట్టి పంథా మార్చింది. ఇన్ స్టాగ్రామ్ లో కాస్త ఘాటుగానే ఫొటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఈ ఫొటోషూట్లు కృతిశెట్టిని హిట్ బాట పట్టిస్తుందా అంటే ఏం చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఒక తమిళ్, ఒక మలయాళ సినిమా చేస్తూ కొంచం బిజీగానే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom