ఎలాంటి ఫిల్మ్ బ్యాంగ్రౌండ్ లేకుండానే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు ‘కిరణ్ అబ్బవరం’. 2015లో షార్ట్ ఫిల్మ్‌లతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఆయన నాలుగేళ్లకే హీరోగా మారారు. అంకిత భావం, ప్యాషన్, పట్టుదల ఉంటే ఎవరు.. ఏదైనా సాధించొచ్చని నిరూపించారు. 2019లో వచ్చిన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా మారారు. ‘‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రతీ సంవత్సరం రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. అయితే, ప్రతీ సినిమా […]
టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ హడావిడి ఇంకా సద్దుమణగలేదు. సెప్టెంబర్ 28 నుండి సలార్ ఎప్పుడైతే వాయిదా పడిందో.. ఆ డేట్ ని కైవసం చేసుకునేందుకు చాలా సినిమాలే పోటీ పడ్డాయి. అందులో స్కంద, చంద్రముఖి 2 లాంటి పెద్ద సినిమాలతో పాటు పెదకాపు, రూల్స్ రంజన్ లాంటి చిన్న సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. సలార్ ఏమంటా సైలెంట్ గా పోస్టుపోన్ అయ్యిందో.. వెంటనే సెప్టెంబర్ రిలీజ్ ల విషయంలో గందరగోళం మొదలైంది. సలార్ […]
Lనిన్న బాక్సాఫీస్ వద్ద మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేశాయి. గత వారం బ్రహ్మాస్త్ర మొదటి మూడూ రోజులు హడావిడి చేసి ఆ తర్వాత చల్లారిపోవడంతో ట్రేడ్ ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. అక్టోబర్ 5 దసరా దాకా చెప్పుకోదగ్గ పెద్ద హీరోల చిత్రాలేవీ లేకపోవడంతో వీటి టాక్ కీలకంగా మారింది. అయితే మూడింటిలో ఏదీ పెద్దగా ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడం విచారకరం. ఆడియన్స్ దేని మీదా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా బిసి సెంటర్లలో పరిస్థితి మరీ దీనంగా […]
రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని మీద యూత్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. టీమ్ గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గట్టిగానే చేశారు. మాస్ ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని, దాంతో పాటు తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుప్రసిద్ధ దర్శకుడు కోడి […]
మొన్న శుక్రవారం బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితంతో గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రాబోయే సినిమాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ 15,16న ఏకంగా ఎనిమిది చిత్రాలు నువ్వా నేనా అని తలపడటం ఆసక్తి రేపుతోంది. మొదటిది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబు కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినీ పరిశ్రమ నేపథ్యంలో తీయడం విశేషం. […]
ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. గీతా డిస్ట్రిబ్యూషన్ లాంటి పెద్ద సంస్థ అండతో థియేట్రికల్ బిజినెస్ తక్కువగా చేసినప్పటికీ అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టలేక ఫెయిలయింది. కాకపోతే సెబాస్టియన్ కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేయడం ఊరట కలిగించే అంశం. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. జూలై […]
రాజావారు రాణిగారుతో మంచి డెబ్యూ అందుకుని రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ సమ్మతమే ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది సినిమాలు రావడం ఈ మధ్యకాలంలో జరగలేదు. వాటిలో అంతో ఇంతో అంచనాలు సాఫ్ట్ కార్నర్ ఉన్నది దీనికే. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. సెబాస్టియన్ భారీ ఫ్లాప్ కావడంతో కిరణ్ ఆశలు దీని మీదే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని […]
రాజావారు రాణిగారుతో మంచి డెబ్యూ అందుకుని రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ సమ్మతమే ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది సినిమాలు రావడం ఈ మధ్యకాలంలో జరగలేదు. వాటిలో అంతో ఇంతో అంచనాలు సాఫ్ట్ కార్నర్ ఉన్నది దీనికే. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. సెబాస్టియన్ భారీ ఫ్లాప్ కావడంతో కిరణ్ ఆశలు దీని మీదే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని […]
రాజావారు రాణిగారుతో పరిచయమై ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే. గోపినాధ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కరోనా వల్ల రెండు మూడు తేదీలు మారాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 24 విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఇండిపెండెంట్ మూవీస్ లో కనిపించే కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి ఇందులో హీరోయిన్. గతంలో […]
రాజావారు రాణిగారుతో డీసెంట్ డెబ్యూ అందుకుని గత ఏడాది ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా సెబాస్టియన్. దీని మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉండటంతో ప్రమోషన్లు హైప్ పెంచడానికి తోడయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లుతో క్లాష్ కి సిద్ధ పడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా సిద్ధారెడ్డి ప్రమోద్ లు […]