iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నోడు ఎవరో కనిపెట్టారా..? ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరో

  • Published Jul 15, 2024 | 2:57 PM Updated Updated Jul 15, 2024 | 2:57 PM

Pic Talk: పై ఫోటోలో అన్నయ్యతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇతడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు ఈయన ఒక లవర్ బాయ్ ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో అన్నయ్యతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇతడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు ఈయన ఒక లవర్ బాయ్ ఎవరో కనిపెట్టారా..?

  • Published Jul 15, 2024 | 2:57 PMUpdated Jul 15, 2024 | 2:57 PM
ఈ ఫోటోలో చిన్నోడు ఎవరో కనిపెట్టారా..? ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరో

సినీ ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మిస్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై నటీ, నటులుగా ఎంట్రీ ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ, అందరికీ అదృష్టం, సక్సెస్ అనేవి తోడవ్వవు. కొంతమందికి మాత్రమే సక్సెస్ తో పాటు అదృష్టం అనేది కలిసివస్తుంది. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లులుగా మారి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ముఖ్యంగా అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో క్రేజీ నటులుగా మారిపోతారు. అయితే వీరు సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులకు తమని తాము ఎప్పుడు కొత్తగా పరిచయం చేసుకుంటారు. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సక్సేస్ ఫుల్ నటులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడతారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ హీరో కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఆ హీరో చిన్ననాటి ఫోటో అనేది నెట్టింట వైరల్ అవతుంది. ఇంతకి పై ఫోటోలో అన్నయ్యతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇతడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు ఈయన ఒక లవర్ బాయ్ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో అన్నయ్యతో కనిపిస్తున్న ఈ చిన్నోడు మొదటి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడడానికి పక్కింటి అబ్బాయిల కనిపించే ఈ హీరోది ఆంధ్రనే కావడం గమన్హారం. ముఖ్యంగా ఈ హీరో మరి కొన్ని రోజుల్లో ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కుతున్నాడు ఇప్పటికే ఇతను ఎవరో గుర్తుపట్టే ఉంటారు. మరి, ఈయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో ‘కిరణ్ అబ్బావరం’. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కేవలం షార్ట్ ఫిల్మిస్ లో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా తన మొదటి సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం.

ఇకపోతే నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో ఆయన చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఈ హీరోను గుర్తుపట్టాడానికి కాస్త కష్టంగానే అనిపించింది. అయిన సరే అబ్బవరం చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నడంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కిరణ్ అబ్బావరం మొదటగా 2019లో ‘రాజా వారు రాణి గారు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సేస్ ను , గుర్తింపును అందుకున్నాడు ఈ హీరో.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘రహస్య గోరక్’ తో ప్రేమలో పడ్డాడు. కాగా, ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయ్యింది.

అలాగే వచ్చేనెల ఆగస్టులో 22వ తేదీన వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇకపోతే ఇటీవలే ‘మీటర్’, ‘రంజాన్’ సినిమాతో ప్రేక్షకుల అలరించిన కిరణ్ అబ్బవరం.. త్వరలో ‘క’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కాగా, నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా.. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ యాక్షన్న సస్పెన్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక అందులో కిరణ్ లుక్ కూడా ఆడియాన్స్ ను బాగా ఆకట్టుకుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet