Swetha
సరిగ్గా ఇంకొక 14 రోజుల్లో థియేటర్ లో ఈ సినిమా అడుగుపెట్టనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రమోషన్స్ కు అతీతం అయితే కాదు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ చేయనిదే రీచ్ పెరగదు. ఈ హీరోను తెర మీద చూసి చాలా కాలమే అయింది కాబట్టి టికెట్స్ భారీగానే తెగుతాయి. కానీ అది లాంగ్ థియేటర్స్ లో లాంగ్ రన్ మైంటైన్ చేయాలంటే మాత్రం ప్రమోషన్స్ కావాల్సిందే.
సరిగ్గా ఇంకొక 14 రోజుల్లో థియేటర్ లో ఈ సినిమా అడుగుపెట్టనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రమోషన్స్ కు అతీతం అయితే కాదు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ చేయనిదే రీచ్ పెరగదు. ఈ హీరోను తెర మీద చూసి చాలా కాలమే అయింది కాబట్టి టికెట్స్ భారీగానే తెగుతాయి. కానీ అది లాంగ్ థియేటర్స్ లో లాంగ్ రన్ మైంటైన్ చేయాలంటే మాత్రం ప్రమోషన్స్ కావాల్సిందే.
Swetha
ఇప్పటికే ఈ సినిమా మీద అందరికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా వస్తుందా లేదా అని కొందరు.. ఈసారి ఎలా అయినా సినిమా వచ్చి తీరుతుందని ఇంకొందరు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు కాబట్టి మూవీ కచ్చితంగా చెప్పిన టైం కు వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సరిగ్గా ఇంకొక 14 రోజుల్లో థియేటర్ లో ఈ సినిమా అడుగుపెట్టనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రమోషన్స్ కు అతీతం అయితే కాదు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ చేయనిదే రీచ్ పెరగదు. ఈ హీరోను తెర మీద చూసి చాలా కాలమే అయింది కాబట్టి టికెట్స్ భారీగానే తెగుతాయి. కానీ అది లాంగ్ థియేటర్స్ లో లాంగ్ రన్ మైంటైన్ చేయాలంటే మాత్రం ప్రమోషన్స్ కావాల్సిందే. సినిమా గురించి అవసరమయ్యే హైప్ ఇవ్వాల్సిందే.
అందులోను ఇన్నిసార్లు పోస్ట్ పోన్ తర్వాత వస్తున్నా సినిమా కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రమోషన్స్ అత్యంత కీలకం. నిర్మాత మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ప్రస్తుతానికి మూవీ టీం అంతా పరుగులు పెడుతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ రాలేదు. ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ కంటెంట్ తో అందరిని బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమా తెరమీద చూడడమే ఆలస్యం. ఒక్కసారి మొదటి షో కు కనుక పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు.. కచ్చితంగా మూవీ ఓ రెండు మూడు వారాలు నిలదొక్కుకుటుంది. అందులోను ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమా మొదటి వీకెండ్ వరకే పరిమితం అవుతున్నాయి, ఆ తర్వాత వాటి ఊసే లేకుండా పోతుంది.
కుభర తో మరోసారి థియేటర్స్ కు పూర్వ వైభవం వచ్చిన మాట వాస్తవమే. కానీ బాక్స్ ఆఫీస్ గల్లా పెట్టె మాత్రం అనుకున్నవిదంగా నిండలేదు. అందులోను టైర్ 1 హీరోల నుంచి సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది. ఈ మధ్యలో కొన్ని మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఫుల్ ప్లెడ్జ్ గా అవి బాక్స్ ఆఫీస్ సక్సెస్ రేట్ ను పెంచుతాయననే నమ్మకం అయితే లేదు. డీసెంట్ టాక్స్ వరకు వచ్చిన పరవాలేదని అనుకుంటున్నారు. సో ఆరు నెలల తర్వాత వస్తున్నా టైర్ 1 మూవీ హరి హర వీరమల్లు నే. కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ మధ్యన భారీ బెట్టింగ్ ఉండనుంది. ఇది కనుక సక్సెస్ అయితే కన్ఫర్మ్ గా కాసుల వర్షమే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.