iDreamPost
android-app
ios-app

Kiran Abbavaram: సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం! పెళ్లి ఎక్కడో తెలుసా?

  • Published Aug 19, 2024 | 12:50 PM Updated Updated Aug 19, 2024 | 12:58 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ లు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఆగస్ట్ 22న వీరు మూడుముళ్లతో ఒక్కటౌవ్వనున్నారు. అయితే ఈ పెళ్లి ఎక్కడ జరుతుందో తెలుసా? అక్కడే జరగడానికి కారణం ఏంటంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ లు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఆగస్ట్ 22న వీరు మూడుముళ్లతో ఒక్కటౌవ్వనున్నారు. అయితే ఈ పెళ్లి ఎక్కడ జరుతుందో తెలుసా? అక్కడే జరగడానికి కారణం ఏంటంటే?

  • Published Aug 19, 2024 | 12:50 PMUpdated Aug 19, 2024 | 12:58 PM
Kiran Abbavaram: సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం! పెళ్లి ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ‘రాజావారు రాణీగారు’ సినిమాతో కిరణ్-రహస్య గోరఖ్ ఇద్దరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇద్దరు దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కొన్ని నెలల క్రితమే ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు ఆగస్ట్ 22న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. చాలా సింపుల్ గా కిరణ్ అబ్బవరం మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరగబోతోందో తెలుసా?

కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఆగస్ట్ 22న తన ప్రియురాలు రహస్య గోరఖ్ ను వివాహం చేసుకోబోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట కర్ణాటకలోని కూర్గ్ లో మూడుముళ్లతో ఏకమవ్వనుంది. అయితే కూర్గ్ లోనే వీరి పెళ్లి జరగడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. రహస్య చుట్టాలు అంతా ఆ ఊరిలోనే ఉండటంతో.. అక్కడే మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందట. చాలా సింపుల్ గా ఈ వేడుక జరగబోతుందని సమాచారం. ఈ మ్యారేజ్ కు కిరణ్ స్నేహితులు, బంధువులు హాజరవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తారు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

కాగా.. కిరణ్ అబ్బవరం సినిమా విషయానికి వస్తే.. ‘క’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(ఆగస్ట్ 19) ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ‘క’ మూవీకి దాదాపు రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss