థియేటర్లకు ధీటుగా ఓటిటిలు ప్రతి శుక్రవారం కొత్త రిలీజులతో పోటీ పడుతున్నాయి. ఇవీ బాక్సాఫీస్ సంప్రదాయాన్ని పాటించడం విచిత్రమే అయినప్పటికీ కొన్ని మాత్రం ఈ మధ్య రూటు మార్చి సండేకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇక ఈ వారం విడుదల కాబోతున్న కంటెంట్ మీద లుక్ వేస్తే ఇవాళ అర్ధరాత్రి నుంచి గోపీచంద్ ‘పక్కా కమర్షియల్'(PakkaCommercial)(AHA) ఆహాలో అందుబాటులోకి రానుంది. టైటిల్ కు తగ్గట్టు వసూళ్లు తెలీకపోయినా బ్యాడ్ టాక్ వల్ల చూడని వాళ్ళు చాలానే ఉంటారు కాబట్టి […]
ఇటీవలే ఓటిటిలో విడుదలైన భీమ్లా నాయక్ పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఆహా,డిస్నీ హాట్ స్టార్ రెండూ హక్కులు పొందటంతో దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఎవరికి వారు కొత్త దారులు వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వంద మిలియన్ నిమిషాల వ్యూస్ కు చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించిందని ఆల్రెడీ ఆహా పబ్లిసిటీ షురూ అయ్యింది. మరోవైపు హాట్ స్టార్ నేనేం తక్కువ తినలేదంటూ ఏకంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ లో చిన్న స్టేజి […]
ఒకవేళ సన్ అఫ్ ఇండియా ఆప్షన్ గా పెట్టుకోకపోతే రేపు థియేటర్లో చూసేందుకు సినిమా ఏదీ లేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కు 18న ఓటిటి వినోదం మాములుగా లేదు. చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు క్యూ కడుతున్నాయి.నాగార్జున నాగచైతన్యల లేటెస్ట్ హిట్ ‘బంగార్రాజు’ జీ5లో ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ఇండియా మొదటి వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన ’83’ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఇతర భాషలు హాట్ స్టార్ […]
కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడిన వేళ జనం పూర్తిగా డిజిటల్ హోం ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నారు, . అందులోనూ ఏకంగా మరో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో టీవీ లేదా స్మార్ట్ ఫోన్ ఈ రెండింటి మీదే వినోదం కోసం చూడాల్సి వస్తోంది. ఈ అవకాశాన్ని వీడియో స్ట్రీమింగ్ సైట్స్ చక్కగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కొత్తగా రిలీజైన కొన్ని వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో చెప్పుకోవాల్సినది స్పెషల్ […]
ఇప్పుడు టాలీవుడ్ ని డిజిటల్ స్ట్రీమింగ్ విప్లవం ఊపేస్తోంది. ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా తమ రాబోయే సినిమాల హక్కులను ఎవరికి ఎంత రేట్ కు అమ్మారనే చర్చను ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. దానికి తోడు ఇటీవలే ఆహాతో అల్లు కాంపౌండ్ రంగంలోకి దిగడంతో పోటీ మరింత రంజుగా మారింది. ఇది చాలదన్నట్టు దిల్ రాజు-సురేష్ బాబు సంయుక్తంగా కొత్త యాప్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న మీడియా కథనాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజంగా ఇందరు […]
సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టే దిశగా దూసుకెళుతున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ బంఫర్ హిట్ సినిమా అల వైకుంఠపురములో ఇప్పటికి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కూడా విడుదలైన ఆరు వారాలకే OTT లో వస్తుండటంతో చాలా మంది ప్రేక్షకులు కొద్దీ రోజులు ఆగి amozon prime /netflix/hotstar/sun nxt లో చూద్దాంలే అనుకోవటంతో సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. తమ సినిమా మీద ఈ ప్రభావం పడకుండా […]
జట్కా బండ్లని రిక్షాలు తినేశాయి. ఆటోల చేతిలో రిక్షాలు పోయాయి. క్యాబ్ల దెబ్బకి ఆటోలు విలవిల. ఇదంతా ఒక చక్రం. నాటకాన్ని సినిమా తినేసింది. సినిమాని తినే కొత్త శక్తి ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటూ ఉంది. ఇది సినిమానే కాదు, టీవీని కూడా ఎంతోకొంత కబళిస్తోంది. దాని పేరు OTT (Over The Top) . ఇదీ డిజిటల్ ప్లాట్ఫామ్. గ్రామాల్లోకి ఇంకా పాకలేదు కానీ, పట్టణాల్లో ఉన్నవాళ్లందరికీ NETFLIX , Amazon Prime అంటే తెలుసు. […]
స్మార్ట్ ఫోన్లు రాకతో దేశంలో మొబైల్ డేటా వినియొగం భారీగా పెరిందని తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ గత ఫిబ్రవరీలో పార్లమెంట్లో చెప్పిన విషయం తెలిసిందే. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని తాజాగ ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ సంస్థ విడుదల చెసిన సర్వే ప్రకారం భారత దేశంలో మొబైల్ ఫొన్లో నచ్చిన […]