iDreamPost
android-app
ios-app

ఈ ఒక్క వారమే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • Author ajaykrishna Published - 12:38 PM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 12:38 PM, Tue - 11 July 23
ఈ ఒక్క వారమే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటి ప్రియులను అలరించేందుకు చాలా సినిమాలు సిద్ధం అయిపోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి అంటూ.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ మొదలు పెట్టేశాయి. ఇక నెక్స్ట్ చూసేందుకు రెడీగా ఉన్న ప్రేక్షకులను ఊరించేందుకు మరికొన్ని డేట్స్ సిద్ధం చేసుకున్నాయి. థియేటర్స్ లో చూసే సినిమాలు కావచ్చు లేదా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే మూవీస్ కావచ్చు. ఏవైనా సరే ఎటు తిరిగి.. ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రావాల్సిందే. కాస్త టైమ్ తీసుకున్నా సరే తప్పదు అనుకోండి. రోజులు మారాయో లేదోగాని.. సినిమాలు చూసే జనాల దృష్టిలో మాత్రం మార్పులు వచ్చాయని ఇట్టే చెప్పేయవచ్చు.

థియేట్రికల్ మూవీస్, ఓటిటి మూవీస్ అని వేరు చేసి జనాలు మూవీస్ చూస్తున్నారు. అయితే.. ఎంత పెద్ద సినిమాలైనా.. చిన్న సినిమాలైనా ఓటిటిలోకి వచ్చాక అన్ని ఒకటే అయిపోతాయి. సో.. ఈ వారం ఓటిటి ప్రేక్షకుల కోసం ఏకంగా ఇరవై వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్, ఆహా, సోనీలివ్ లాంటి తెలిసిన ఓటిటిలోనే కాకుండా ఇంకా చాలా తెలియని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోనూ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఎలాగో ఇంటి వద్దే కూర్చొని ఎంటర్టైన్మెంట్ పొందాలనుకునే వారికి ఓటిటి అనేది మంచి సౌలభ్యం కల్పిస్తున్నాయి.

ఈ వారం ఓటిటిలలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలేంటో చూద్దాం!

ఆహా:

  • జాన్ లూతర్ – తెలుగు/తమిళం

అమెజాన్ ప్రైమ్:

  • ది సమ్మర్ ఐ టర్న్ డ్ ప్రెట్టి s2 – జులై 14
  • ట్రాన్స్ ఫార్మర్స్ రైస్ ఆఫ్ బీస్ట్ – ఇంగ్లీష్

నెట్ ఫ్లిక్స్:

  • బర్డ్ బ్యాక్స్ బార్సిలోనా – జులై 14
  • టూ హాట్ టు హ్యాండిల్ s5 – జులై 14
  • కోరా – హిందీ – జులై 14
  • నైంటీన్ టు ట్వంటీ – ఇంగ్లీష్
  • క్వార్టర్ బ్యాక్ – ఇంగ్లీష్
  • షుగర్ రష్ – ఇంగ్లీష్
  • అన్ నోన్ కిల్లర్ – ఇంగ్లీష్

జీ5:

  • మాయాబజార్ ఫర్ సేల్ – తెలుగు – జులై 14

సోనీలివ్:

  • కాలేజీ రొమాన్స్ – హిందీ – జులై 15
  • బర్సాతే మౌసం ప్యార్ కా – హిందీ
  • క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ – హిందీ

హాట్ స్టార్:

  • ది ట్రయల్ – హిందీ – జులై 14
  • జానకి జానీ – మలయాళం

డాలీవుడ్ ప్లే:

  • వైకింగ్ క్వెస్ట్ – హిందీ

డాక్యూ బే:

  • 180 గ్రాడోస్ – ఇంగ్లీష్
  • వార్ పీస్ – ఇంగ్లీష్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş