iDreamPost
android-app
ios-app

ఈ వారం ఓటిటి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్! ఏకంగా 22 మూవీస్ రిలీజ్!

  • Author ajaykrishna Updated - 10:33 AM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 10:33 AM, Mon - 28 August 23
ఈ వారం ఓటిటి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్! ఏకంగా 22 మూవీస్ రిలీజ్!

ఓటిటి లవర్స్ కి ప్రతీ వారం ఓ పండుగ సీజన్స్ మాదిరి అయిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు.. వాటితో పాటు చాలా హాలీవుడ్, బాలీవుడ్, ఇలా ప్రతీ వుడ్ నుండి వెరైటీ మూవీస్, వెబ్ సిరీస్ లు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇది ఆగష్టు చివరి వారం. ఈ వారం కూడా ఎప్పటిలాగే చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఏకంగా ఇరవై సినిమాలకు పైగా ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ సైతం ఉండటం విశేషం. ఎందుకంటే.. కొన్ని సినిమాలకు ఏదొక విధంగా ఫ్యాన్స్ క్రియేట్ అవుతుంటారు. ఎలాగంటే.. థియేటర్స్ లో చూడలేకపోయినా.. వాటి గురించి విని.. ఎప్పుడెప్పుడు ఓటిటి రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తుంటారు. ఈ వారం అలాంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఈ వారం ఓటిటి రిలీజ్ సినిమాల లిస్ట్ చూద్దాం!

నెట్‌ ఫ్లిక్స్:

  • లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 30
  • మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్) – ఆగస్టు 30
  • చూజ్ లవ్ (ఇంగ్లీష్) – ఆగస్టు 31
  • వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 31
  • ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) – సెప్టెంబరు 01
  • డిసెన్‌చాంట్‌మెంట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01
  • ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 01
  • హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) – సెప్టెంబరు 01
  • లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01
  • ఈజ్ షీ ది ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 03

అమెజాన్ ప్రైమ్:

  • ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01

జీ5:

  • బియే బిబ్రాత్ (బెంగాలీ) – సెప్టెంబరు 01
  • డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 01

హాట్‌ స్టార్:

  • ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ(ఇంగ్లీష్) – ఆగస్టు 29
  • NCT 127: ది లాస్ట్ బాయ్స్ (కొరియన్) – ఆగస్టు 30
  • ది ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 01

సోనీ లివ్:

  • స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ(తెలుగు డబ్బింగ్ సిరీస్) – -సెప్టెంబరు 01

బుక్ మై షో:

ది అల్లేస్ (అరబిక్) – సెప్టెంబరు 01

హెచ్ఆర్ ఓటీటీ:

  • నీరజ (మలయాళం) – ఆగస్టు 28
  • లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళం) – ఆగస్టు 29
  • నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళం) – ఆగస్టు 30
  • వివాహ ఆహ్వానం (మలయాళం) – సెప్టెంబరు 02

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio