iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ!

  • Published Jan 19, 2024 | 8:28 PM Updated Updated Jan 19, 2024 | 8:28 PM

Joe Movie OTT Telugu Version: సినిమా కంటెంట్ బాగుంటే.. ఏ భాషా చిత్రం అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. చిన్న చిత్రాలైనా అద్భతమైన విజయాలు సాధించి కలెక్షన్లు రాబడతాయి.

Joe Movie OTT Telugu Version: సినిమా కంటెంట్ బాగుంటే.. ఏ భాషా చిత్రం అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. చిన్న చిత్రాలైనా అద్భతమైన విజయాలు సాధించి కలెక్షన్లు రాబడతాయి.

  • Published Jan 19, 2024 | 8:28 PMUpdated Jan 19, 2024 | 8:28 PM
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ!

ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కామెడీ, హర్రర్, ఫ్యామిలీ, యాక్షన్ తరహా సినిమాలు, వెబ్ సీరీస్ రావడంతో ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీకే జై కొడుతున్నారు. అంతేకాదు కొంతమంది నిర్మాతలు తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ధియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీస్ ఓటీటీలో మంచి సక్సెస్ అవుతున్నాయి. ప్రస్తుతం యూత్ ని ఎక్కువగా ప్రేమ కథలు బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ప్రేమ కథా చిత్రం ‘జో’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ లో ఫీల్ ఉంటే.. భాషా, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎలాంటి చిత్రాలైనా ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. అలాంటి ప్రేక్షకాదరణ పొందిన ప్రేమకథా చిత్రం ‘జో’. తమిళంలో రూపొందిన ఈ సినిమా ఎంతో సహజసిద్దంగా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ పేరుకే డబ్బింగ్ సినిమా అయినా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమకథ చూశామని ప్రేక్షకులు అంటున్నారు. తమిళనాట నవంబర్ 24న రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు వెర్షన్ తో పాటు నిన్నటి నుంచి ‘హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘జో’ మూవీ తెలుగు లో డబ్బింగ్ కూడా ఉండటంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది. గతంలో ప్రేమమ్, హృదయం, రాజా రాణి లాంటి హిట్ సినిమాలతో ఈ సినిమా పోల్చుతున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిన వారు ఎలా ఫీల్ అవుతుంటారు.. వారి ఆవేదన ఎలా ఉంటుందని ఈ మూవీలో చూపించారు. జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరో రాయ్ రాజ్ తన నటనతో కన్నీ అందరికీ కన్నీరు పెట్టించారు. ఈ మూవీ ఒకవేళ చూడకుంటే హాట్ స్టార్ లో చూసి మీ అభిప్రాయాం తెలంపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio