iDreamPost
android-app
ios-app

ఓటిటి ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్! ఈ వారం ఏకంగా 20 మూవీస్ రిలీజ్!

  • Author ajaykrishna Published - 08:24 AM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 08:24 AM, Tue - 19 September 23
ఓటిటి ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్! ఈ వారం ఏకంగా 20 మూవీస్ రిలీజ్!

ఈ వారం ఓటిటి ఫ్యాన్స్ ని అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయిపోయాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ఓటిటి వేదికలలో సందడి చేయనున్నాయి. వినాయక చవితి సందర్బంగా వారం మొదట్లో భక్తి మోడ్ లో ఉంటారేమో గానీ.. మిగతా రోజులలో జనాలు ఎలాగో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఈ వారం.. అంటే సెప్టెంబర్ 18 నుండి 24 వరకు.. ఏకంగా ఇరవై సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. వాటి స్ట్రీమింగ్ కి సంబంధించి డేట్స్ కూడా అనౌన్స్ చేసేశాయి. ఈసారి తెలుగు స్ట్రెయిట్ సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ.. డబ్బింగ్ రూపంలో ఇంటర్నేషనల్ మూవీస్ అలరించునున్నాయి.

కాగా.. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్ని కొత్తగా వచ్చిన సినిమాలను వచ్చినట్లుగా కొనేస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన నెల రెండు నెలల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇరవై సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అవ్వగా.. వాటిలో కింగ్ ఆఫ్ కొత్త, అతిథి వెబ్ సిరీస్ లపై అందరి దృష్టి పడింది. మరి ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ లేంటో ఇప్పుడు చూద్దాం!

నెట్‌ ఫ్లిక్స్:

  • ది సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్(ఇంగ్లీష్) – సెప్టెంబర్ 19
  • లవ్ ఎగైన్(ఇంగ్లీష్) – సెప్టెంబరు 20
  • జానే జాన్ (హిందీ) – సెప్టెంబరు 21
  • కెంగన్ అసుర సీజన్ 2(జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 21
  • సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – సెప్టెంబరు 21
  • సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 21
  • హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌ బ్రేక్ (స్పానిష్) – సెప్టెంబరు 22
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 22
  • సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 22
  • స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 22

అమెజాన్ ప్రైమ్:

  • కసండ్రో (ఇంగ్లీష్) – సెప్టెంబరు 22
  • ది కాంటినెంటల్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్‌ విక్(ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 22

హాట్‌ స్టార్:

  • అతిథి(తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19
  • దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 20
  • కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 22
  • నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 22
  • ది కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 23

జియో సినిమా:

  • ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 18

బుక్ మై షో:

  • మెగ్ 2: ది ట్రెంచ్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 18

ఆపిల్ ప్లస్ టీవీ:

  • స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 22

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet