iDreamPost
android-app
ios-app

ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒకేసారి 25 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Published - 03:56 PM, Thu - 10 August 23
  • Author ajaykrishna Published - 03:56 PM, Thu - 10 August 23
ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒకేసారి 25 సినిమాలు రిలీజ్!

ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఓటిటి వేదికలు కొత్త సినిమాలతో రెడీ అయిపోయాయి. వారం మొత్తంలో రిలీజయ్యే సినిమాలన్నీ ఓ లెక్కయితే.. కేవలం శుక్రవారం ఒక్కరోజు స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఓ లెక్క. అలా మారిపోయాయి ఇప్పుడు ఓటిటి సినిమాల క్రేజ్. థియేటర్స్ లో ఎన్ని సినిమాలు విడుదలైనా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టినా.. ఆఖరికి రావాల్సింది ఓటిటిలోకి కాబట్టి.. ఇప్పుడు జనాలంతా వాటివైపే దృష్టి పెడుతున్నారు. ఇక ఈ వారంలో శుక్రవారం రోజు స్ట్రీమింగ్ అయ్యేందుకు పెద్ద సంఖ్యలో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ థియేటర్స్ లో సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ రిలీజ్ అయ్యింది. రేపు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ రిలీజ్ అవుతోంది.

ఈ రెండు బిగ్ స్టార్స్ సినిమాలు థియేటర్స్ లో ఉండగా.. ఓటిటిలో ఏకంగా 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. కేవలం తెలుగు ఒక్కటే అని కాకుండా.. అన్ని భాషల సినిమాలు.. అన్ని భాషలలో అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైనప్పుడు ప్రాంతీయ సినిమాలైనా.. ఓటిటిలో వచ్చాక ఏదైనా పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ఎందుకంటే.. థియేటర్స్ లో కంటే.. ఓటిటిలో మనకు కావాల్సిన భాషలో సినిమా అందుబాటులోకి వస్తుంది. సో.. ఈ శుక్రవారం.. అంటే రేపు ఒక్కరోజే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఏవేవో ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం!

రేపు ఒక్కరోజే స్ట్రీమింగ్ కానున్న సినిమాలు!

అమెజాన్ ప్రైమ్:

  • మహావీరుడు (తెలుగు)
  • రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్)
  • మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు సిరీస్)
  • సత్యప్రేమ్ కీ కథ (హిందీ)

హాట్‌ స్టార్:

  • కమాండో (హిందీ సిరీస్)

నెట్‌ ఫ్లిక్స్:

  • హార్ట్ ఆఫ్ స్టోన్ (తెలుగు డబ్బింగ్)
  • పద్మిని (మలయాళం)
  • పెండింగ్ ట్రైన్ (జపనీస్ సిరీస్)
  • బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్)
  • మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్)
  • పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్)
  • జగున్ జగున్ (ఇంగ్లీష్)
  • మ్యారీ మై డెడ్ బాడీ (ఇంగ్లీష్)

ఆహా:

  • హిడింబ(తెలుగు)
  • వాన్ మూండ్రు(తమిళం)
  • వేరే మారి ఆఫీస్(తమిళ సిరీస్)

సోనీ లివ్:

  • పోర్ తొలిల్(తెలుగు డబ్బింగ్)
  • ద ఫేబుల్‌మన్స్(ఇంగ్లీష్)
  • బ్రోకర్(కొరియన్)
  • పారాసైట్(ఇంగ్లీష్)

జీ5:

  • అభర్ ప్రళయ్(బెంగాలీ వెబ్ సిరీస్),
  • ది కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్(తెలుగు సిరీస్)

జియో సినిమా:

  • జరా హట్కే జరా బచ్కే(హిందీ)

లయన్స్ గేట్ ప్లే:

  • హై హీట్ (ఇంగ్లీష్)

బుక్ మై షో:

  • రూబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ (ఇంగ్లీష్)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet