Swetha
క్రైమ్ థ్రిల్లర్ , మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. దీనితో ఓటిటి లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వదులుతున్నారు. ఇక వెబ్ సిరీస్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లను చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు ఆడియన్స్. ప్రతి ఎపిసోడ్ కు ఓ ట్విస్ట్ పెడుతూ చాలా ఇంట్రెస్టింగ్ తీస్తున్నారు ఓటిటి మేకర్స్.

క్రైమ్ థ్రిల్లర్ , మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. దీనితో ఓటిటి లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వదులుతున్నారు. ఇక వెబ్ సిరీస్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లను చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు ఆడియన్స్. ప్రతి ఎపిసోడ్ కు ఓ ట్విస్ట్ పెడుతూ చాలా ఇంట్రెస్టింగ్ తీస్తున్నారు ఓటిటి మేకర్స్. ఈ క్రమంలో రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను రిలీజ్ చేశారు. ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను చూస్తే.. నీళ్లలో పడిన కార్ ను బయటకు తీస్తున్నప్పుడు అందులో ఓ టీనేజ్ అమ్మాయి శవం అయ్యి కనిపిస్తుంది. దీనితో ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు ఏసిపి లు రంగంలోకి దిగుతారు.వాళ్ళ స్టయిల్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ చాలా విషయాలు బయటపడతాయి. కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు ? ఈ మర్డర్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి ?పోలీసులు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నారు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
రొటీన్ థ్రిల్లర్ అనిపించినా కథ ముందుకు వెళ్లేకొద్దీ.. చూపించే మలుపులు.. ఆద్యంతం ఉత్కంఠ రేపే సన్నివేశాలు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే సీన్స్ అన్ని చూసేవాళ్లకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ సిరీస్ పేరు.. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఇదే బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.