చాలా ఏళ్ళ పాటు ఫిలిం మేకర్స్ ఒక కేస్ స్టడీగా చదవాల్సిన సినిమా కాంతార. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సంస్కృతిని తీసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా తీయడం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిభకు నిదర్శనం. కేవలం పదహారు కోట్లతో హోంబాలే ఫిలింస్ నిర్మించిన ఈ విలేజ్ వండర్ ఫైనల్ రన్ అయ్యేలోపు నాలుగు వందల కోట్లకు పైగా […]
ఇంకా ఏజెంట్ పూర్తి కాకుండా అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కి వెళ్ళిపోతున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్ ని కాంతార రూపంలో అయిదు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న హోంబాలే సంస్థ రాబోయే కొన్నేళ్లలో మూడు […]
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ కావడంతో ఇంకా బిజినెస్ మొదలుకాకుండానే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించిన నిర్మాత విజయ్ కిర్గన్ దూర్ తమ బ్యానర్ లో వచ్చిన అన్ని రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందని, యాక్షన్ కంటెంట్ ఎక్స్ ట్రాడినరీగా వచ్చిందని అభిమానులకు గుడ్ […]
ఒక బ్లాక్ బస్టర్ యెక్క ప్రభావం దాని సీక్వెల్ మీద ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి కెజిఎఫ్ 2ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. మూడేళ్ళ క్రితం అంచనాలు లేకుండా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ శాండల్ వుడ్ సెన్సేషన్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న చాప్టర్ 2 మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఏపి తెలంగాణ […]